Satyendra Jain : ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendra Jain)కు భారీ ఊరట లభించింది. అవినీతి ఆరోపణల కేసులో మూడేళ్ల క్రితం ఆరెస్ట్ అయిన ఆయనకు సోమవారం కోర్టు క్లీన్‌చీట్ ఇచ్చింది.
Arvind Kejriwal | ఢిల్లీ పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన వ్యక్తిగత సైన్యంగా మార్చేశారని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణ చేశారు.
Delhi High Court | దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కార్యాలయం నిర్మాణం కోసం తాత్కాలికంగా భూమి కేటాయించే విషయంపై 10 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసు (liquor policy case)లో ఈడీ ( Enforcement Directorate ) ముందు విచారణకు హాజరు కావడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి నిరాకరించారు.
Shelly Oberoi: ఢిల్లీ కొత్త మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్ ఎన్నికయ్యారు. ఆమ్ ఆద్మీ అభ్యర్ధి 34 ఓట్ల తేడాతో బీజేపీపై విజయం సాధించారు. ఆప్‌కు 150 ఓట్లు పోలయ్యాయి. పదేళ్ల తర్వాత ఢిల్లీలో ఓ మహిళ మేయర్ అయ్యారు.
Delhi mayoral polls: ఢిల్లీ మేయర్ ఎన్నిక కోసం ఇవాళ పోలింగ్ మొదలైంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఓటింగ్ నిర్వహిస్తున్నారు. గతంలో మూడుసార్లు గందరగోళం మధ్య ఓటింగ్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే.
AAP @ Rajastan | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఓట్లను పొందిన తర్వాత ఆప్.. ఊపుమీదున్నది. ఇప్పుడు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలపై కన్నేసింది. నాయకులు, కార్యకర్తల ఫీడ్‌బ్యాక్ తీసుకుని పోటీ చేసే స్థానాలను ప్రకటిం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తాము మద్దతు ఇవ్వనున్నట్లు ఆమ్ ఆర్మీ పార్టీ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఈ ప్రకటన చేశార
ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు, అక్కడ తమ ఉనికిని విస్తరించుకోవడానికి ఆప్ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ.. కేజ్రీవాల్ శనివారం ట్వీట్ చేశారు. ‘గుజరాత్ అసెంబ్లీ