వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మ�
ప్రతి విద్యార్థి జీవితంలో టెన్త్ అనేది అత్యంత కీలకమైనది. పరీక్షలు వస్తున్నాయంటే విద్యార్థుల్లో ఆందోళన ఉంటుంది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా తల్లిదండ్రులు దిశానిర్దేశం చేయాలని మానసిక నిపుణుల�
పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతించాలని ఎస్సెస్సీ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షాకేంద్రాల్లోకి పంపించబోమని �
పది పరీక్షల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జిల్లావ్యాప్తంగా 97 సెంటర్లలో విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
పది,ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హేమంత్ సూచించారు. కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో గురువారం ఎస్పీ సురేశ్ కుమార్, అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి సంబంధిత శాఖల అ
పదో తరగతి విద్యార్థులకు మార్చి 1 నుంచి 11 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ప్రీ పైనల్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు.
TS SSC Exams | ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షల్లో కీలక మార్పులు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఆరు పేపర్లకు.. ఏడు రోజుల పాటు పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నదని పేర్కొన్నాయి.