Home
National
Peon In Koppal With 99 5 In Class 10 Unable To Read Or Write Court Orders Investigation
Tenth Marks | చదవడం, రాయడం రాదు కానీ.. టెన్త్‌లో 99.5% మార్కులు..!
Tenth Marks | కర్ణాటకలోని కొప్పల్ కోర్టులో ప్యూన్ ప్రభు లక్ష్మీకాంత్ లోఖరే (23)కు చదవడం, రాయడం రాదని తెలుసుకుని జడ్జి అవాక్కయ్యారు. రాయ్‌చూర్ జిల్లాలోని సింధనూర్ తాలూకాకు చెందిన ప్రభుకు టెన్త్ పరీక్షలో 99.5 శాతం (623/625) మార్కులు వచ్చాయి.
Tenth Marks | బెంగళూరు: కర్ణాటకలోని కొప్పల్ కోర్టులో ప్యూన్ ప్రభు లక్ష్మీకాంత్ లోఖరే (23)కు చదవడం, రాయడం రాదని తెలుసుకుని జడ్జి అవాక్కయ్యారు. రాయ్‌చూర్ జిల్లాలోని సింధనూర్ తాలూకాకు చెందిన ప్రభుకు టెన్త్ పరీక్షలో 99.5 శాతం (623/625) మార్కులు వచ్చాయి.
ఈ మార్కుల ఆధారంగా ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 22న కోర్టులో ప్యూన్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఉద్యోగం చేయడం ప్రారంభించిన కొద్ది రోజులకే ఆయన గురించి జడ్జికి తెలిసింది. దీంతో ఆ జడ్జి పోలీసులకు ప్రైవేట్ కంప్లయింట్ ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

