కర్నాటక హైకోర్టులో ఏప్రిల్ 8న ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. బధిరురాలైన సారా సన్నీ అనే న్యాయవాది సంజ్ఞల (సైన్ లాంగ్వేజ్) ద్వారా తన వాదనలు వినిపించింది. సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ సాయంతో సారా తన వాద
పర్యటనలే మనిషిని పరిపూర్ణుడిని చేస్తాయి. ‘ఓ ఏడాది గడిచిపోయే సరికి... ఇంతకుముందు చూడని ప్రదేశానికి వెళ్లిరావాలి’ అంటారు బౌద్ధ గురువు దలైలామా. ఇంటినుంచి అడుగు బయట పెట్టకపోతే మాత్రం ఉన్నచోటనే ఉండిపోతాం.
తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన త్రిష సినిమా ఎప్పుడొస్తుందన్నా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. హీరోయిన్ కెరీర్ ఐదారేండ్లు గొప్ప అనుకుంటున్న ఈ రోజుల్లో కథానాయికగా 20 ఏండ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది.
హయ్యర్ ఇన్‌కం వస్తున్నవారు గొప్పలకు పోయి గోతిలో పడ్డ సందర్భాలు కోకొల్లలు. వేరే ఏ రంగంలో పెట్టినా ఇంత రాదు కదా అని భ్రమలో జీవిస్తున్నవారు చాలా మంది ఉంటారు. ప్రస్తుతం ఉన్న రంగాన్నే అతిగా నమ్ముకొని డబ్బున�
విద్యార్హతకు తగ్గ కొలువులో స్థిరపడి తల్లిదండ్రుల కోరిక తీర్చాలనుకున్నాడు. కానీ, ఆ యువకుడి నిర్ణయం విధికి సైతం నచ్చనట్టుంది.. అందుకే చివరికి ఆ యువ ఇంజినీర్ చిన్నప్పట్నుంచి ఇష్టపడ్డ రంగంలోనే స్థిరపడేలా �
ఏదో సినిమాలో ఓ పాత్ర మరోపాత్రకు ఇన్ఫ్లూయెన్స్ అయితే కామెడీ పండింది. కానీ, నిజజీవితంలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల మాటలు నమ్మి తప్పులో కాలేస్తే.. బోరున ఏడ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇటీవలి కాలంల
శతమానం భవతి అన్నమాట అనాదిగా వస్తున్న ఆశీస్సు. ఆయుష్షు ఎవరి చేతిలోనూ ఉండకపోవచ్చు... కానీ, నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. అది మానవ నైజం కూడా. బతుకు మీద తీపి, రేపటి రోజున కూడా సూర్యుడి�
నిమ్మకాయలు గుండ్రంగానే ఎందుకుండాలి? పొడవుగానూ ఉండొచ్చుగా. పచ్చగానే ఎందుకు కాయాలి... రంగు రంగుల్లోనూ పండొచ్చుగా... అని ఎవరన్నా మాట్లాడితే ఎండకు పైత్యం చేసిందేమో అని అనుమానించక్కర్లేదు.
డబ్బులకు, సమస్యలకు సంబంధం లేదు. డబ్బులు (ధనం) లేనికాలం కంటే.. ధనం కలిగి ఉన్న సమయంలోనే అధిక సమస్యలు కలుగవచ్చు. ఇల్లు కొత్తదే కట్టుకోవచ్చు. అలాగని అది ఉన్నతమైనది, గొప్ప స్థలంలో కట్టినది అనుకోలేము. మనిషి సుఖాని�
శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి ఇప్పుడు చాలామంది బాడీ మసాజ్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే, ప్రతిసారీ మసాజ్ సెంటర్లకు వెళ్లడం సాధ్యంకాదు. దీనికి సమాధానమే.. ‘కాంపెక్స్ ఫిక్స్ 2.0’. ఇంటి వద్దే ఉండి, ఎవరి�
జ్యేష్ఠ మాసపు తొలి రోజులు..కాకతీయ సామ్రాజ్యంలోని అనుమనగల్లు మండల ప్రధాన రహదారి.. యవనాశ్వంపై ఓ యువకుడు దిగాలుగా అటూఇటూ చూస్తూ వెళ్తున్నాడు.
మహోన్నత కాకతీయ సామ్రాజ్యం పతనమై.. ఢిల్లీ సుల్తానుల పాలనలో తెలుగు
ఈ వారం సానుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. అన్ని పనులూ అనుకున్న సమయానికి పూర్తవుతాయి. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. రోజువారీ కార్యకలాపాల�
ఉజ్జయినిలో నివసించే మదనాంకుడికి ఒకనాడు విద్యాధర కన్య రాగవతి కనిపించింది. ఆమెను మోహించి
ఇల్లు విడిచి హిమాలయాలకు ప్రయాణమయ్యాడు మదనాంకుడు. దారిలో అనేక గండాలు గడిచాయి.