ఒకప్పుడు నాన్నంటే సింహస్వప్నం. చూపులతోనే బెదిరించే బాపతన్నమాట. ఆయన ఇంట్లో ఉన్నంత సేపూ అంతా సైలెన్స్! అలా బయటికి వెళ్లగానే.. అల్లరి షురూ! ఇప్పుడు నాన్న బయట ఉన్నంత సేపూ ఇంట్లో నిశ్శబ్దం.
ఎత్తయిన ప్రదేశాలమీద నిర్మాణాలు చేయడం దోషం కాదు. ఇష్టమున్న చోట.. నీరు ఉన్నచోట.. చక్కని ప్రదేశం ఉంటే, తప్పకుండా నివాస భవనాలు నిర్మించుకోవచ్చు. ఎక్కడ గెస్ట్‌హౌజ్ నిర్మించినా.. అదికూడా ఇల్లే! మనం ఉండే గృహమే అవ�
వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు.
Jaya Senapathi | జరిగిన కథ : ఆస్థానవైద్యుడు తిరునగరిభొట్లు అనుచరుడు కొండుభొట్లును ఎవరో చంపి.. జాయపుని పురనివాసం ముందు పడేసి పోయారు. ఆ శవాన్ని చూసి తెల్లబోయాడు జాయపుడు. నారాంబ కొడుకు, జాయపుని మేనల్లుడు హరిహరదేవుడు అ�
నేటితరం ప్రొఫెషనల్ గేమర్లు, గ్రాఫిక్ డిజైనర్లకు.. మౌస్ నియంత్రణలో కచ్చితత్వం అవసరం. వారికి అనుకూలంగా ఉండేలా అమెరికాకు చెందిన ‘టాగస్' సంస్థ.. ‘ఎర్గో ఫ్లిప్' పేరుతో స్మార్ట్ మౌస్‌ను తీసుకొచ్చింది. ఇంద
జిమ్‌కు వెళ్లి చెమటలు పట్టేలా వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదనీ, రోజూ ఓ గంటపాటు ‘రోయింగ్' చేస్తే చాలన్నది ఆరోగ్య నిపుణుల మాట. గుండె, రక్తనాళాలు, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ‘రోయింగ్' ఉత్తమమైన వ్యాయామమని వా�
యువతరం కోసం భారత్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ యాక్ససరీల సంస్థ ఫాస్ట్‌ట్రాక్.. సరికొత్త రగ్గ్డ్ స్మార్ట్ వాచీలకు రూపకల్పన చేసింది. ఫాస్ట్‌ట్రాక్ ఎక్స్ట్రీమ్ ప్రొ పేరుతో ఇటీవలే మార్కెట్లోకి తీసుకొ�
ఆరోగ్యానికి సంబంధించిన హెల్దీ డ్రింక్స్‌ను మిక్స్ చేసుకోవడానికి.. ‘బ్లెండర్స్' ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక రకాల బ్లెండర్లు పెద్ద సైజులో ఉంటున్నాయి. దాంతో జిమ్‌లో ఉన్�
ఈ ప్రపంచంలో ఎందరో కవులు, రచయితలు, గొప్పవాళ్లు, మామూలు వాళ్లు.. అమ్మ ప్రేమ గురించి, ఆమె త్యాగం గురించి, చాకిరీ గురించి రకరకాలుగా వర్ణించి చెబుతూ ఉంటారు.
ఫ్లాట్ కొనాలా.. ఇండిపెండెంట్ ఇల్లు కొనాలా.. రెండూ కాదు ఓపెన్ ప్లాట్ కొనాలా..ఇల్లు కొనే ఆలోచన ఉన్న వారింట్లో ఇదే చర్చ. ఫ్లాట్ కొంటే పదేండ్ల తర్వాత పెట్టిన ధర రాదని కొందరి ఉవాచ.
జ్ఞాపకాలు - కథలు.. వీటిది విడదీయరాని బంధం! ప్రతి కథ పుట్టుకకూ.. ఏదో ఒక జ్ఞాపకమే మూలాధారం! జీవిత ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. అలా వెంటాడే జ్ఞాపకాలే..
ఇంజినీరింగ్ (సీఎస్ఈ) చివరి సంవత్సరం చదువుతున్న శ్రీవల్లి.. క్లాసు మొత్తంలో చురుకుగా ఉంటుంది. అందువల్ల ఆమె ఎంపిక ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు గానీ, ప్యాకేజీ మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సాధార�
నాపేరు పద్మిష్ట. మాది సుఘోషమనే అగ్రహారం. మా తల్లిదండ్రులకు మేం ఇద్దరు పిల్లలం. మా అన్న ముఖరకుడు జూదరియై ఇల్లు పట్టకుండా తిరుగుతుండేవాడు. వాడి చర్యలతో బెంగటిల్లిన మా తల్లి మరణించింది.
‘సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి పాటుపడవోయ్' అన్నది గురజాడ మాట. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాకు చెందిన నకుల్ దత్తా ఈ మాటలకు ఉదాహరణలా కనిపిస్తాడు.