పసులుగాసుకుంట పాట రాసిండు. కూలి చేసుకుంట బాణీలు కట్టిండు. ఇటుకా ఇటుక పేర్చుకుంటనే అక్షరాలతో కవితలల్లిండు. సుతారి పనిలో ఎందరికో గూడుకట్టిండు. తనకు మాత్రం గూడు లేదు. తను రాసిన కవితలున్నయ్. అక్షరాలే అతని ఆస
అత్తయ్య గారూ.. మీరుకూడా మాతో రావచ్చు కదా! ఆ కొత్త మాల్ చాలా బాఉందిట. అందులో అయిదు స్క్రీన్లు కూడా ఉన్నాయట. కాసేపు మాల్లో తిరిగి సినిమా చూసి వద్దాం” బాల్కనీలో కూర్చుని కింద గ్రౌండ్లో ఆడుకుంటున్న పిల్లల�
Kasi Majili Kathalu Episode 126 ( కాశీ మజిలీ కథలు ) |జరిగిన కథ : కాశీమజిలీల్లో ఇంతకుముందే చెప్పుకొన్న సప్తమిత్ర చరిత్రలో.. ఒక సందర్భం ఉంది. ఘోటకముఖుడు.. మిత్రవింద అనే స్త్రీతో దత్త చరిత్రలోని మదాలస కథను చెప్పాడు.
ఆడపిల్లల అరచేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడంటారు. మంచి మొగుడి సంగతేమో కానీ గోరింట మాత్రం ఎక్కడున్నా మేలు చేస్తుందన్నది నిజం. ఇందులో ఔషధ గుణాలు పుష్కలం. గోరింట చెట్టులో రెండు రకా�
మనిషి పరిపూర్ణత్వాన్ని సాధించడానికి దారి చూపే ఆచరణే- నైతికత. మనిషి నైతికతపై అతని గొప్పతనం ఆధారపడి ఉంటుంది. జ్ఞానర్జనతో నైతిక విలువలు అలవడుతాయి. ‘ఇస్లాం నైతిక స్పృహ’ పుస్తకం మనకు అలాంటి జ్ఞానాన్ని అందిస్
‘సార్.. ఇక్కడ ముగ్గురు కాలేజీ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొన్నారు. మీరు త్వరగా రండి’ ఫోన్లో కంగారుగా చెప్పాడు హోటల్ మేనేజర్ రవికాంత్. వెంటనే తన సిబ్బందితో క్రైమ్ స్పాట్‌కు చేరుకొన్నాడు రుద్ర.
పగలంతా ఆ రాతికోట బంగారు వన్నెలో వెలిగిపోతూ దర్శనమిస్తుంది. చీకటి పడేకొద్దీ దడపుట్టిస్తుంది. లేని ధైర్యం కూడదీసుకున్నా..
అనుమానం పెనుభూతమై వెంటాడుతుంది.
‘ది ఆల్కెమిస్ట్' స్రుప్రసిద్ధ బెజిల్ రచయిత పాలో కొయిలో నవల. ఇందులో కథానాయకుడు శాంటియాగో. ఈజిప్టులో పిరమిడ్ల దగ్గర ఉన్న నిధిని సొంతం చేసుకునేందుకు అతను చేసిన ప్రయాణం, పోరాటం ఈ నవల ఇతివృత్తం. దీని ద్వారా �
బాబాలంటే దేవుడు.. స్వర్గనరకాల గురించి చెప్పేవాళ్లనుకుంటారు. బాబాలు ప్రత్యేకమైన ఆహార్యంలో ఆకర్షణీయంగా కనిపిస్తుంటారు. పీపల్ బాబా మాత్రం అందుకు భిన్నంగా ఉంటాడు. అందరిలాగే ఉంటాడు. అందరిలో ఉంటాడు. ప్రకృతి�
అలా అని ఏమీలేదు. అన్ని జీవులకు జబ్బులు ఉన్నట్లే.. అన్ని దిశల నిర్మాణాలకూ అవకతవకలు జరిగే అవకాశం ఉంది. దుష్ఫలితాలు కలిగే పరిస్థితి కూడా ఉంటుంది. ఏ దిశ అయినా.. జాగ్రత్తలతో నిర్మించాల్సిన అవసరం ఉంది. ఒక పేరుగాం�
జీవితంలో ఓడిపోతే.. ఎవరేంటో తెలుస్తుంది. నువ్వేంటో అర్థమవుతుంది. ప్రపంచం ఏమిటో తెలిసొస్తుంది. విజయం అనే పదార్థానికి ఓటమి కొత్త రుచిని అందిస్తుంది. ప్రతీ ఎదురుదెబ్బ.. మళ్లీ పుంజుకోవడానికి అవసరమైన అవకాశాన్�
ఏ సమయంలోనైనా.. ఏ ప్రాంతంలోనైనా.. జీవితం ఆగకూడదు. ముందుకే సాగాలి. ఉరుకుల పరుగుల సందర్భాల్లో ఇదిగో ఈ స్మార్ట్ టార్చ్‌ని వాడేయండి. ఇది కేవలం టార్చ్ మాత్రమే కాదు.. పర్సనల్ సేఫ్టీ డివైజ్గానూ పని చేస్తుంది.
ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. భూ వ్యవహారాలు ఇబ్బంది కలిగించవచ్చు. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార భాగస్వాములత
మహా సుందరాంగుల కళ్లకు సరిపోయే అందం నేరేడుది. ఎందరో కవులు సృజించిన కవిత్వంలో కథానాయిక అందానికి ఆసరా అయింది. నునుపుదేలి నిగనిగలాడే ఈ నేరుడు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అల్ల నేరేడు చెట్టు రావి, మర్రి చెట్లంత ప