ముందుగా సొరకాయను చెక్కుతీసి తురమాలి. ఒక కప్పెడు అయ్యాక దాన్ని పక్కకు పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీరను సన్నగా తరగాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండి, జొన్న పిండి, ఉప్పు, కారం, పసుపు, �
యమునా నది ఒడ్డున కొలువుదీరిన ఢిల్లీ నగరానిది యుగాయుగాల చరిత్ర. కానీ ఆధునిక కాలంలో ఢిల్లీ నగరం నుంచి విడుదలవుతున్న నానా రకాల కాలుష్యాలను మోస్తూ యమున ప్రపంచంలోనే అత్యంత మురికి నదుల్లో ఒకటిగా మారిపోయింది.
‘అవనిలో సగం... ఆకాశంలో సగం... అన్నిటా సగం సగం’ అంటూ నినదిస్తున్న కాలంలో మనం ఉన్నాం. ఈ నినాదం వెనుక యుగయుగాల ధీరోదాత్త చరిత్ర ఉన్నదన్న విషయం తెలిసిందే. అయినా పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ ప్రతిక్షణం పోరాడుతూన
ఎన్ని మోడళ్లు వచ్చినా.. ఇంకేదో ఉంటే బాగుంటుంది అనుకునేవారే ఎక్కువ. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ యూజర్లు. నిత్యం అప్డేటెడ్ ఫోన్ల కోసమే చూస్తుంటారు. అలాంటివారికి ప్రత్యేకం.. మోటరోలా తెస్తున్న మోటో జీ96 5జీ.
కదలక మెదలక కూర్చుంటే, బెల్లంకొట్టిన రాయిలా... అంటూ పోలుస్తారు. కఠినమైన మనసును కూడా అది హృదయమా, పాషాణమా.. అని నిష్ఠురమాడతారు. రాయంటే కదలనిదనీ, మారనిదనే మనకు తెలుసు.
డిజిటల్ యుగంలో జర్నలిజం కొత్త ఒరవడిని అందిపుచ్చుకుంది. స్మార్ట్ఫోన్లు, డేటా టూల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో వార్తలు వేగం పుంజుకున్నాయి. అయితే, ఈ డిజిటల్ జర్నలిజాన్ని సరైన పద్ధతిలో వాడకపోతే.. �
జరిగిన కథ : వారసత్వ పోరులో మురారి దేవుడు మరణించాడని తెలిసి ఎక్కువగా బాధపడ్డవాడు దేవగిరి మహాదేవుడు! కాకతీయ సామ్రాజ్య నాశనాన్ని నరనరానా కోరుకునే ఆగర్భశత్రువు.. మహాదేవుడు!ఏది ఏమైనా రుద్రమను తుదముట్టించాలన�
అనుమానమే లేదు. మనది పురుషాధిక్య సమాజమే! ఇంట్లో రిమోట్ నుంచి కారు స్టీరింగ్ వరకూ పురుషులదే పైచేయి. కానీ, పిల్లల ఎదుగుదలలో మాత్రం తల్లిదే ముఖ్యపాత్రగా ఉండేది. ప్రసవ వేదనతో మొదలయ్యే తన త్యాగం, ఆ పిల్లలకు పు�
‘డబ్బుకు లోకం దాసోహం గణనాథా.. దాచాలన్నా దాగని సత్యం గణనాథా’ అనే సినిమా పాట డబ్బు కోసం మనిషి ఎంతగా దిగజారతాడో చెబుతుంది. పల్లెటూరి పామర జనంలో సైతం డబ్బు చేసే మాయలు అన్నీ ఇన్నీ కావు. పెద్ద మనుషులుగా ముసుగేసు�
ఈ వారం అనుకూలంగా ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. భూ లావాదేవీల్లో లబ్ధి పొందుతారు. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ప్రయ�
ఒకే ముహూర్తంలో జట్టుకట్టిన ఈ జోడు జంటలకు తోడు-నీడగా ఉన్నది మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్, సంజీవని ఆశ్రమం. తల్లిదండ్రులు లేని వధూమణులకు ఆశ్రమ నిర్వాహకులే అన్నీ అయ్యారు.
చాలామంది వారివారి ఆర్థిక స్థితి, అవసరాలు, ఇంటి సభ్యుల మనస్తత్వాలు.. ఇలా ఎన్నో కారణాలతో ఇంటిని విభజించి.. ఇలా రెండు, మూడు, నాలుగు ముక్కలుగా కత్తిరించి వాడుకుంటూ ఉంటారు. ఇది చాలా పెద్ద దోషం. ఎవరు ఎక్కడ ఉంటారు? ఉ�
అతిపెద్ద పండును కాసే చెట్టు పనస. సుమారు 30 నుంచి 40 కిలోల బరువుండే పనసపండుని ఇంగ్లిష్‌లో జాక్ ఫ్రూట్, సంస్కృతంలో స్కంద ఫలం అంటారు. మనదేశంలో ‘కూజాచక్క’, ‘కూజా పాజమ్' అనీ రెండు రకాల పనస జాతులు ఉన్నాయి. కూజాచక�
సినిమాలకు సంబంధించి 1980లలో ఆయన ఒక ట్రెండ్ సెట్టర్! కథ, నటన, దర్శకత్వం అన్నీ చూసుకునే ఆల్‌రౌండర్ ఆయన! సినిమాలో పెద్ద హీరోలున్నా... ఆయన పేరు చెబితే చాలు జనం బారులు తీరేవారు. కాసుల వర్షం కురిసేది. సినిమా హిట్ �
‘ప్రసన్నవదనం’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పాయల్ తెలుగుతోపాటు తమిళం, కన్నడ చిత్రసీమలోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నది. ‘ద మెగా మోడల్