రెండు పెళ్లిళ్లు ఉన్నాయి.. ఐదారు రోజుల వ్యవధిలో. రెండూ వెళ్లవలసినవే. కొన్నేళ్ల క్రితం వరకూ అయితే ప్రతి సంవత్సరం కనీసం రెండుసార్లు సొంతూరికి వెళ్లేవాడు చంద్రకాంత్. వారం రోజుల ప్రయాణానికి సిద్ధమవ్వాలి ఇప
వెలుగు-నీడలు.. ఫొటోల మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. ప్రకాశవంతమైన, మృదువైన వెలుగులు.. సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. చీకటి, తీవ్రమైన నీడలు.. విషాదకరమైన, రహస్యమైన మానసిక స్థితిని కలిగిస్తాయి.
తయారీ విధానం : ముందుగా బాణల్లో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేయాలి. బంగారు రంగులోకి మళ్లుతుండగా...ఆవాలు, మెంతులు కూడా జోడించి చిటపటలాడనివ్వాలి. ఇంతలో ఎండుమిరపకాయల్ని మధ్యకు విరిచి ప�
టాలీవుడ్లో పోటీని తట్టుకుని తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తెలుగు భామ కోమలి ప్రసాద్. సినిమా, థియేటర్, ఓటీటీ.. ప్లాట్ఫామ్ ఏదైనా నటనకు ఎప్పుడూ ముందుంటుంది.
నేను పదో తరగతిలో ఉండగా ఓసారి అందరమూ మా ఇల్లు వదిలిపెట్టాల్సి వచ్చిది. మా నానమ్మ వరంగల్లో చనిపోవడం, ఆమెకు మా ఇంట్లోనే కర్మకాండలు చేయడంతో.. మూడు నెలలు వేరే ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అద్దె ఇళ్లలో ఉండే బాధలు.. �
బాలకార్మిక వ్యవస్థపై ఎక్కుపెట్టిన అస్త్రమే ‘భారతమ్మ ఎక్కడ?’ పద్దెనిమిది ఏండ్లలోపు పిల్లలు బడిబయట ఉంటే, వాళ్లందరూ బాలకార్మికులే. ఒక అంచనా ప్రకారం ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు బాలకార్మిక వ్యవస్థలో చిక్కు
పడిలేచిన కెరటం తిరిగి సంద్రంలో కలిసిపోతుందే కానీ... పదేపదే ఎగసే ఓర్పు దానికి కూడా ఉండదు. తుపానుకు తట్టుకున్న చెట్టు, వరద తాకిడికి కొట్టుకుపోతుంది కానీ అన్ని సందర్భాలనూ ఓర్చుకోలేదు. కానీ బహుశా మనిషి మాత్రమ
రంగడు వెలిసిన పుణ్యధామం పండరీపురం. ఆ పుండరీక వరదుడు కొలువుదీరిన అపర పండరి మన తెలంగాణలోనూ ఉంది. అదే సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని పాండురంగ ఆశ్రమం. భక్తులకు కొంగుబంగారమై విలసిల్లుతున్న ఆశ్రమం ఇప్పు�
‘ఇంట్లో ఫ్రిజ్ పాతబడిపోయింది... వీలు చూసుకుని డబుల్ డోర్ తీసుకోవాలి’ అని శ్రీమతి సరదాపడింది. ‘మోకాళ్లు నొప్పులు పెడుతున్నాయి. బయటికి వెళ్తే ఏదన్నా ఆయింట్మెంట్ తీసుకురా’ అంటూ తండ్రి ఆదేశం.
పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారం నిరాటంకంగా సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. పెట్టుబడులకు ప్రతిఫలాలు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు అనుకూల సమయం. భాగస్వ�
జీవితాన్ని ఒకే కోణంలో చూసి నిర్ణయించలేము. ఒక నది.. తాను పుట్టిన చోటునుంచి ఎన్ని మలుపులు తిరుగుతూ.. ఎన్ని ముళ్ల పొదలు దాటుతూ సాగుతుందో లెక్కించలేము. అలాగే.. మానవ జీవితం కూడా! మనం అనుకున్నట్టు మనకు తెలిసిన ఈ ఒక