తెలుగు సినీ పరిశ్రమలో కన్నడ భామల హవా కొనసాగుతూనే ఉంది. నితిన్ హీరోగా వచ్చిన ‘తమ్ముడు’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ సప్తమి గౌడ. ‘పాప్‌కార్న్ మంకీ టైగర్' సినిమాతో తెరంగేట్రం చేసి
ఇంటి బయట వేరు. ఇంటి లోపల వేరు. ఇంటిలో మెట్లు, లిఫ్ట్ పెట్టుకోవాలి అంటే.. నైరుతి, ఈశాన్యం మూలలు పనికిరావు. గృహంలో అయినా, వ్యాపార స్థలంలో అయినా.. లోపలిభాగంలో దక్షిణం మధ్యలో కానీ, పడమర మధ్యలోకానీ మెట్లు, వాటి మధ్
గెర్నికా ఒక వర్ణచిత్రం. 1936 45 మధ్య రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సుప్రసిద్ధ చిత్రకారుడు పాబ్లో పికాసో చేతినుంచి ఊపిరిపోసుకున్న చిత్రమది. దాని స్ఫూర్తితో కరిపె రాజ్‌కుమార్ 52 కవితలతో ‘గెర్నికా’ సంకలనం వెలువరి�
వన్‌ప్లస్ వాచ్ 3ను ఇంతవరకూ ఒకే సైజులో చూశాం. అది 47 ఎంఎం మోడల్. కొంచెం పెద్దగానే ఉండేది. కానీ ఇప్పుడు.. మణికట్టు చిన్నగా ఉన్నవాళ్ల కోసం ప్రత్యేకంగా వన్‌ప్లస్ మరో మోడల్ తీసుకువస్తున్నది. అదే 43 ఎంఎం వాచ్ 3.
‘జీవితంలో అత్యంత లాభదాయకమైన ఇన్వెస్ట్మెంట్ ఏదీ?’ అని అడిగితే.. స్టాక్ మార్కెట్‌తో సంబంధం ఉన్నవాళ్లు బాగా లాభం వచ్చిన కంపెనీ పేరు చెబుతారు. సంబంధం లేనివాళ్లు తాము కొన్న ప్లాట్ అనో.. బంగారం అనో అంటారు.
వివో కంపెనీ భారత్‌లో కొత్త 5జీ ఫోన్‌ను రిలీజ్ చేసింది. వివో ‘టీ4 లైట్' స్మార్ట్‌ఫోన్.. టీ4 సిరీస్‌లో బేసిక్ వెర్షన్‌గా చేరింది. ఇదే సిరీస్‌లో టీ4, టీ4 అల్ట్రా, టీ4ఎక్స్ ఫోన్లు కూడా ఉన్నాయి. ఈ టీ4 లైట్ 5జీ ఫోన
మహాభారతంలో భీష్ముడి ప్రతిజ్ఞ గురించి విన్నారు కదా? నేటి డిజిటల్ ప్రపంచంలో కూడా ప్రతిఒక్కరూ అలాంటి గట్టి నిర్ణయం తీసుకోవడం అనివార్యం అంటున్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. అప్పుడే నెటిజన్‌గా మీరు బాధ్
నిజాం రాజ్యంలో దేశ్‌ముఖ్, పట్వారీ, పటేళ్ల నిరంకుశత్వం పల్లెల్ని పీడిస్తున్న కాలం అది. రజాకార్ల పదఘట్టనలో తెలంగాణ పల్లెలు భయంకరంగా నలిగిపోతున్న సందర్భమది. ఓ పండుగ, పబ్బం, అచ్చట, ముచ్చట జరుపుకోలేని దయనీయ స
మంచి ప్రతిభ కనబరిచిన వారికే ఇప్పుడు పాఠశాలల్లో అడ్మిషన్. తల్లీతండ్రీ కూడా డిగ్రీలు పాసై ఉంటేనే బళ్లో చేరిక. అప్పుడు కూడా వాళ్లు పెట్టిన పరీక్షల్లో నెగ్గితేనే తరగతి గదికి తలుపులు తెరుచుకునేది. కానీ లద్ద