Pensions | వృద్ధులకు, వితంతువులకు ఒంటరి మహిళలకు రూ.4000, వికలాంగులకు రూ.6000 పెన్షన్లు తక్షణమే మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇలాకాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలో రోజుకు 6 వేల నుంచి 7 వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేస్తుండగా..
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
విశ్రాంత ఉద్యోగులు సమస్యలకు దూరంగా ఉంటూ, వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని స్థానిక పెన్షనర్స్ భవన్లో ఆగస్ట్ నెలలో జరుపు�
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాలపై ఏమైనా సందేహాలు, అభ్యంతరాలు ఉన్నా తెలియజేయాలని మోటకొండూర్ ఎంపీడీఓ ఇందిర అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో �
మునుగోడు మండల కేంద్రంలోని భక్త మార్కండేయ దేవాలయానికి మునుగోడు మాజీ కో ఆప్షన్ సభ్యుడు పాలకూరి నరసింహ గౌడ్, రమాదేవి దంపతులు రూ.50 వేల విలువైన యాంపిల్ వైర్, సౌండ్ సిస్టం బాక్సులు శనివారం అందజేశారు.
చౌటుప్పల్ మండలంలోని వివిధ గ్రామాల్లోని ఓటర్ల జాబితా, వార్డుల వారిగా విభజన సరైన పద్ధతిలో జరగలేదని తెలుపుతూ ఎంపీడీఓ సందీప్ కుమార్‌కు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్ శనివారం వినతిపత్రం అంద�
కాంగ్రెస్ నాయకుల అనుచరులకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నట్లు సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ తెలిపారు. శనివారం పెన్‌పహాడ్ మండలం లింగాల గ్రామంలో ప్రజా సమస్యలపై పో�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి పై రాహుల్ గాంధీ బీహార్‌లో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని బిజెపి ఆలేరు మండల, పట్టణ అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్, నంద గంగేశ్ అన్నారు. రాహుల్ వ్యాఖ్య
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మొబైల్ సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ డీఈ మల్లికార్జున్ అన్నారు. శనివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో ట్రాన్స్ఫార్మర�
విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుపై శ్రద్ధ చూపి జీవిత లక్ష్య సాధనకై ముందుకు సాగి ఉత్తములుగా స్థిరపడాలని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. శనివారం నల