ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచింది టాలీవుడ్ భామ అనుష్క. సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్‌ను నింపుతూ ఓ పోస్ట్ పెట్టింది అనుష్క. ఈ కఠినమైన సమయాల్లో నావిగేట్ చేసేందుకు ఒకరికొకరు సహాయపడదాం. అందరూ దయచేసి ప్రొటోకాల్స్ ను పాటించండి. ఇంట్లోనే ఉండి సెల్ఫ్ లాక్ డౌన్ పాటించండి. ఫ్యామిలీ, స్నేహితులతో మాట్లాడండి.
ప్రతీ ఒక్కరూ సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించింది.
చాలా సార్లు పాజిటివ్ గా ఉండేందుకు ప్రతీ ఒక్కరూ తమ వంతు కృషిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా మందికి తాము ఏమనుకుంటున్నది ఎలా వ్యక్తపరిచాలో తెలియదు. ప్రతీ రోజు ఒక సానుకూల విషయం ఉండేలా చూసుకోండి. మన పరిస్థితులను అధిగమించడానికి శక్తి అవసరం. అది పాజిటివ్ మైండ్‌తో సాధ్యమవుతుంది.
ఇవి కూడా చదవండి..
కమల్ హాసన్ ఓటమిపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్
నాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి: పూజాహెగ్డే
మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు అదిరిపోయే టైటిల్
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్…
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
దిశాపటానీతో కిస్ సీన్‌పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?