Viral Video : నీ డేర్నెస్కు హ్యాట్సాఫ్.. ఏమాత్రం భయం లేకుండా తేనెతుట్టె నుంచి తేనె ఎలా తీశాడో చూడండి
తేనెతుట్టె నుంచి తేనె ఎలా తీశాడో చూడండి | తేనెతుట్టెను చూసుకోకుండా.. దాని మీదికి ఏదైనా విసిరేసినా సరే.. వెంటనే తేనెటీగలు అన్నీ మూకుమ్మడిగా వచ్చి దాడి చేస్తాయి.
తేనెటీగలు.. అంటేనే కొందరు భయపడిపోతారు. ఎందుకంటే.. అవి కుట్టాయంటే.. ఇక బెబ్బేలు పెట్టడమే. చాలా నొప్పి పుడుతుంది అవి కుడితే. అందుకే.. తేనెతుట్టెల జోలికి ఎవ్వరూ వెళ్లరు. దానికి కారణం కూడా అదే.

తేనెతుట్టెను చూసుకోకుండా.. దాని మీదికి ఏదైనా విసిరేసినా సరే.. వెంటనే తేనెటీగలు అన్నీ మూకుమ్మడిగా వచ్చి దాడి చేస్తాయి. తేనెటీగల దాడిలో చనిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. అంత దారుణంగా కుడుతాయి అవి.
అయితే.. తేనె సేకరించే వాళ్లు మాత్రం తేనెటీగలు కుట్టకుండా సేఫ్టీ మెజర్స్ వాడుతారు. అవి కుట్టడానికి వీలు లేకుండా.. బాడీ మొత్తం ఏదైనా కవర్ చేసుకొని వెళ్లడం.. లేదా.. తేనెతుట్టె దగ్గర పొగబెట్టడం లాంటివి చేసి తేనె తీస్తుంటారు.
కానీ.. ఈ వ్యక్తి చూడండి.. అసలు.. ఏమాత్రం భయం లేకుండా.. ఒట్టి చేతులతోనే తేనెను తీశాడు. తేనెటీగలను పట్టుకున్నా కూడా అతడికి ఏం కాలేదు.
అయితే..తేనెటీగలను పెంచి.. వాటికి తేనెతుట్టెలను ఏర్పాటు చేసి కూడా కొందరు తేనెను సేకరిస్తుంటారు. అటువంటి తేనెటీగలు అయితే.. సహజంగా అడవుల్లో ఉండే తేనెటీగల్లా కుట్టవు అని కొందరు అంటున్నారు.. కానీ.. ఒట్టి చేతులతో ఏమాత్రం భయం లేకుండా.. తేనెతుట్టను ముట్టుకోవడం అనేది మాత్రం నిజంగా డేర్స్టెప్పే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో రెడిట్‌లో వైరల్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Viral Video : ద్యావుడా.. పుచ్చకాయలను ఇలాంటి పనులకు కూడా వాడుతారా?
Krishna Janmashtami 2021 : ఈ చిన్నారి క్యూట్ డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే.. వైరల్ వీడియో
World’s Highest Movie Theatre : ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో సినిమా థియేటర్.. ఇండియాలో ప్రారంభం
Viral Video : కూరలో ఆయిల్ ఎక్కువైందని ఏం చేశాడో చూడండి
Viral Video : వావ్.. జోరుగా.. హుషారుగా.. బీచ్‌లో పక్షుల గుంపు విన్యాసాలు
Google Maps : 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి మిస్టరీని ఛేదించిన గూగుల్ మ్యాప్స్
Viral Photo : రూ.3000 పెట్టి కాస్ట్లీ మీల్స్ ఆర్డర్ చేస్తే.. ఏం తెచ్చారో చూడండి
Viral Video : పెళ్లి జరుగుతుంటే.. గుట్కా తిన్న వరుడు.. చెంప చెళ్లుమనిపించిన వధువు
Diamonds : ఇది కదా లక్కు అంటే.. ఆ రైతు పొలంలో వజ్రాల పంట..
Shopping Bag : ఈ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే?
Pregnant Cat : గర్భంతో ఉన్న పిల్లిని కాపాడారు.. 10 లక్షల రివార్డు పొందారు
Guinness World Record : 37 సెకన్లలో అరటిపండు తినేశాడు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- beehive
- Honey
- trending
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

