మామూలుగా కూరల్లో ఆయిల్ ఎక్కువైతే ఏం చేస్తాం. పోనీలే.. ఈ ఒక్కసారికి అలాగే కానిచ్చేద్దాం అని.. అలాగే తింటాం కానీ.. కూరలో ఎక్కువైన ఆయిల్‌ను సపరేట్గా బయటికి అయితే తీయలేం కదా. కానీ.. ఈయన చూడండి.. కూరలో ఎక్కువైన ఆయిల్ సింపుల్‌గా బయటికి తీసేశాడు. కానీ.. దాని కోసం ఓ చిన్న ట్రిక్‌ను ఉపయోగించాడు. అదే ఐస్.
ఐస్ గడ్డలను తీసుకొని ఒక పెద్దగా ఉండే గాజు బౌల్లో వేసి.. ఆ బౌల్‌ను కూరలో సగం వరకు ముంచాడు. అంతే.. కూరలో ఎక్కువగా ఉన్న ఆయిల్ మొత్తం.. ఆ బౌల్‌కు పట్టేసుకుంది. కూర గ్రేవీ నుంచి ఆయిల్ విడిపోయి.. బౌల్‌కు పట్టుకోగానే.. బౌల్‌ను బయటికి తీసి.. దానికి పట్టుకున్న ఆయిల్‌ను తీసేసి.. మళ్లీ కూరలో ముంచాడు. మళ్లీ అదే రిపీట్.. ఈ ఫుడ్ హాక్‌ను చూసి నెటిజన్లు అయితే ఫిదా అయిపోతున్నారు.
ప్రస్తుతం ఈ ట్రిక్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు.. అయితే.. అది అన్ని కూరలను సాధ్యం కాదని.. సాంబారులా.. గ్రేవీ ఎక్కువగా ఉండేలా వండిన కర్రీల నుంచి మాత్రమే ఈ పద్ధతిలో ఆయిల్‌ను బయటికి తీయొచ్చని చెబుతున్నారు. ఇంకొందరు.. అదంతా ట్రాష్ అంటూ కొట్టిపడేస్తున్నారు. అలా చేయడం వల్ల.. కూరలో వేసిన మసాలా ఐటెమ్స్ అన్నీ బయటికి వచ్చి.. కూర టేస్టే మారిపోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ వీడియో మాత్రం క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Viral Video : వావ్.. జోరుగా.. హుషారుగా.. బీచ్‌లో పక్షుల గుంపు విన్యాసాలు
Google Maps : 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి మిస్టరీని ఛేదించిన గూగుల్ మ్యాప్స్
Viral Photo : రూ.3000 పెట్టి కాస్ట్లీ మీల్స్ ఆర్డర్ చేస్తే.. ఏం తెచ్చారో చూడండి
Viral Video : పెళ్లి జరుగుతుంటే.. గుట్కా తిన్న వరుడు.. చెంప చెళ్లుమనిపించిన వధువు
Diamonds : ఇది కదా లక్కు అంటే.. ఆ రైతు పొలంలో వజ్రాల పంట..
Shopping Bag : ఈ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే?
Pregnant Cat : గర్భంతో ఉన్న పిల్లిని కాపాడారు.. 10 లక్షల రివార్డు పొందారు
Guinness World Record : 37 సెకన్లలో అరటిపండు తినేశాడు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
Chain Snatching : పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి.. మహిళ మెడలోని చైన్‌ను ఎత్తుకెళ్లారు.. వీడియో
తన పెళ్లికి రాలేదని.. ఓ అతిథికి రూ.17 వేల బిల్ పంపించిన నవ వధువు
Slippers :72 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని.. బయటికి వచ్చాక ‘నా చెప్పులు ఏవి?’ అని అడిగాడు
Viral Video : పెళ్లి మండపంలో వధూవరుల పుష్అప్స్.. అతిథులు షాక్… నెటిజన్లు రాక్స్
Viral Photo : కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. ఫోటో వైరల్
Viral Video : జోరుగా.. హుషారుగా బామ్మ డ్యాన్స్.. కోయి లడ్కీ హై.. అంటూ అదరగొట్టింది
Viral Video : ఇదేందయ్యా ఇది.. ఫోన్‌ను ఎత్తుకెళ్లిన పక్షి ఏం చేసిందో చూడండి