సాధారణంగా రూ.3000 పెడితే.. ఏ రెస్టారెంట్లో అయినా కమ్మటి భోజనాన్ని వడ్డిస్తారు. చికెన్, మటన్, ఫిష్ బిర్యానీలు తిన్నా కూడా అంత బిల్లు కాదు. 3000 రూపాయలు అంటే ఎక్కువే. ఓ 500 పెడితే చాలు.. బ్రహ్మాండమైన భోజనం.. స్టార్ హోటళ్లలో కూడా లభిస్తుంది.
అలా అనుకొనే.. ఈ మహిళ మాంచి హోటల్‌కు వెళ్లి.. మీల్స్ ఆర్డర్ చేసింది. దానికి కరెన్సీలో 3000 రూపాయల బిల్లు అయింది. తీరా.. మీల్స్ వచ్చాక చూస్తే.. అది అల్పాహారం కూడా కాదు. చిన్నపిల్లలకు కూడా సరిపోనంత ఫుడ్‌ను తీసుకొచ్చి తన టేబుల్ ముందు పెట్టారు. ఈ ఘటన లండన్‌లోని ఫేమస్ బిల్డింగ్ షార్డ్‌లోని హోటల్లో చోటు చేసుకుంది.
ఆ మహిళ.. అంత ఖర్చుపెట్టినా కూడా తన కడుపు నిండకపోయేసరికి.. కడుపు మండి.. తనకు తీసుకొచ్చిన ఆ అతి అల్పాహారాన్ని ఫోటో తీసి తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆ ఫోటోను చూసి నోరెళ్లబెడుతున్నారు. ఫుడ్ మెను చూసి మోసపోవద్దని.. మెను కార్డును కాకుండా.. సరసమైన ధరల్లో లభించే బెస్ట్ ఫుడ్ ఏంటో ముందే తెలుసుకోవాలని.. లేకపోతే.. ఇలాగే జరుగుతుందని నెటిజన్లు.. ఆమహిళకు సలహాలు ఇస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Viral Video : పెళ్లి జరుగుతుంటే.. గుట్కా తిన్న వరుడు.. చెంప చెళ్లుమనిపించిన వధువు
Diamonds : ఇది కదా లక్కు అంటే.. ఆ రైతు పొలంలో వజ్రాల పంట..
Shopping Bag : ఈ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే?
Pregnant Cat : గర్భంతో ఉన్న పిల్లిని కాపాడారు.. 10 లక్షల రివార్డు పొందారు
Guinness World Record : 37 సెకన్లలో అరటిపండు తినేశాడు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
Chain Snatching : పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి.. మహిళ మెడలోని చైన్‌ను ఎత్తుకెళ్లారు.. వీడియో
తన పెళ్లికి రాలేదని.. ఓ అతిథికి రూ.17 వేల బిల్ పంపించిన నవ వధువు
Slippers :72 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని.. బయటికి వచ్చాక ‘నా చెప్పులు ఏవి?’ అని అడిగాడు
Viral Video : పెళ్లి మండపంలో వధూవరుల పుష్అప్స్.. అతిథులు షాక్… నెటిజన్లు రాక్స్
Viral Photo : కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. ఫోటో వైరల్
Viral Video : జోరుగా.. హుషారుగా బామ్మ డ్యాన్స్.. కోయి లడ్కీ హై.. అంటూ అదరగొట్టింది
Viral Video : ఇదేందయ్యా ఇది.. ఫోన్‌ను ఎత్తుకెళ్లిన పక్షి ఏం చేసిందో చూడండి