Guinness World Record : 37 సెకన్లలో అరటిపండు తినేశాడు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
37 సెకన్లలో అరటిపండును తినేశాడు | 37 సెకన్లలో అరటిపండును తినేశాడా? నేనైతే అదే 37 సెకన్లలో మూడు అరటిపండ్లు తింటా?

ఎట్టెట్టా.. 37 సెకన్లలో అరటిపండును తినేశాడా? నేనైతే అదే 37 సెకన్లలో మూడు అరటిపండ్లు తింటా? అని తొందరపడి అనేయకండి. ఎందుకంటే.. అక్కడ అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆయన 37 సెకన్లలో అరటిపండు తిన్నది వాస్తమే కానీ.. అది చేతులు కట్టేశాక. అవును.. చేతులు కట్టేయకుండా.. మీరే కాదు.. ఎవరైనా ముప్పై సెకన్లలో మూడు అరటిపండ్లు తింటారు. కానీ.. చేతులు వెనక్కి కట్టేస్తే.. 37 సెకన్లు కాదు కదా.. 3 నిమిషాల్లో కూడా ఒక్క అరటిపండు తినలేరు.

ఫేమస్ ఫుడ్ కంటెంట్ క్రియేటర్.. మైక్ జాక్ ఈ ఫీటను 37 సెకన్లలో చేసేశాడు. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అంతే కాదు.. అత్యంత వేగంగా ఫుడ్ తినే వ్యక్తి అనే బిరుదును కూడా గెలుచుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు.. తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు.
మైక్ జాక్‌కు ఇటువంటి ఫీట్లు చేయడం ఇదే కొత్తేమీ కాదు. ఇదివరకు ఒక లీటర్ టామాటో సాస్‌ను ఒక నిమిషం 32 సెకన్లలో తాగి గిన్నిస్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు. అతి పెద్ద పిజ్జాను తినడం.. ఇలా చాలా ఫుడ్ ఫీట్స్‌ను సాధించి.. గిన్నిస్ బుక్‌లో ఫాస్టెస్ట్ ఈటర్‌గా తన పేరును నమోదు చేసుకున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Guinness World Record : 37 సెకన్లలో అరటిపండు తినేశాడు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
Chain Snatching : పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి.. మహిళ మెడలోని చైన్‌ను ఎత్తుకెళ్లారు.. వీడియో
తన పెళ్లికి రాలేదని.. ఓ అతిథికి రూ.17 వేల బిల్ పంపించిన నవ వధువు
Slippers :72 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని.. బయటికి వచ్చాక ‘నా చెప్పులు ఏవి?’ అని అడిగాడు
Viral Video : పెళ్లి మండపంలో వధూవరుల పుష్అప్స్.. అతిథులు షాక్… నెటిజన్లు రాక్స్
Viral Photo : కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. ఫోటో వైరల్
Viral Video : జోరుగా.. హుషారుగా బామ్మ డ్యాన్స్.. కోయి లడ్కీ హై.. అంటూ అదరగొట్టింది
Viral Video : ఇదేందయ్యా ఇది.. ఫోన్‌ను ఎత్తుకెళ్లిన పక్షి ఏం చేసిందో చూడండి
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

