Viral Video : జోరుగా.. హుషారుగా బామ్మ డ్యాన్స్.. కోయి లడ్కీ హై.. అంటూ అదరగొట్టింది
బామ్మ డ్యాన్స్.. కోయి లడ్కీ హై | బాలీవుడ్ మూవీ దిల్ తో పాగల్ హై గుర్తుందా? అప్పట్లో ఆ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది
బాలీవుడ్ మూవీ దిల్ తో పాగల్ హై గుర్తుందా? అప్పట్లో ఆ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఆ సినిమాలో షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్ నటించారు. అదే సినిమాలోని కోయి లడ్కీ హై అనే పాట కూడా ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు.

ఆ పాటకు ఓ బామ్మ డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటది. అది కూడా అదిరిపోయే స్టెప్పులతో అచ్చం మాధురి దీక్షిత్ డ్యాన్స్‌ను దించేస్తే.. ఇంకెలా ఉంటది. అదిరిపోతుంది కదా.
రవి బాల షర్మ అనే బామ్మ.. ఎంతో హుషారుగా ఆ పాటకు డ్యాన్స్ వేసి అందరినీ ఫిదా చేసేసింది. 62 ఏళ్ల వయసులో తను వేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మళ్లీ బాల్యం గుర్తొచ్చిందా బామ్మ.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. తన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Viral Photo : కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. ఫోటో వైరల్
Selling Farts : పిత్తులు అమ్మి రూ.18.5 లక్షలు సంపాదించిన మహిళ
Viral Video : ఇదేందయ్యా ఇది.. ఫోన్‌ను ఎత్తుకెళ్లిన పక్షి ఏం చేసిందో చూడండి
Viral Shopping List : హహహ.. ఇలాంటి భార్యలు కూడా ఉంటారా?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

