Viral Video : పెళ్లి జరుగుతుంటే.. గుట్కా తిన్న వరుడు.. చెంప చెళ్లుమనిపించిన వధువు
పెళ్లి జరుగుతుంటే.. గుట్కా తిన్న వరుడు | మనోడు నోట్లో గుట్కా వేసుకొని నములుతూ.. పూజారి చెప్పుతున్న మంత్రాలను చదువుతున్నాడు. ఈ విషయం గమనించిన వధువు
గుట్కా తినడం, పొగ తాగడం, మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని.. ఎన్నిసార్లు చెప్పినా కొందరు వినరు. సరే.. ఒకవేళ తిన్నా.. తాగినా.. వాటికి ఒక టైమ్ ఉంటుంది. కానీ.. ఓ పెళ్లికొడుకు మాత్రం ఏకంగా తన పెళ్లిలోనే గుట్కా నములుతూ.. బిందాస్‌గా పెళ్లి చేసుకుంటున్నాడు.

మనోడు నోట్లో గుట్కా వేసుకొని నములుతూ.. పూజారి చెప్పుతున్న మంత్రాలను చదువుతున్నాడు. ఈ విషయం గమనించిన వధువు.. వరుడి చెంప చెళ్లుమనిపించింది. దీంతో వెంటనే పైకి లేచి.. పక్కనే గుట్కాను మొత్తం ఉమ్మేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది.. అటువంటి వాళ్లకు అలాగే బుద్ధి చెప్పాలి. శేభాష్.. పెళ్లి కూతురా? పెళ్లి కూతురు మామూలు తెలివైంది కాదు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Diamonds : ఇది కదా లక్కు అంటే.. ఆ రైతు పొలంలో వజ్రాల పంట..
Shopping Bag : ఈ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే?
Pregnant Cat : గర్భంతో ఉన్న పిల్లిని కాపాడారు.. 10 లక్షల రివార్డు పొందారు
Guinness World Record : 37 సెకన్లలో అరటిపండు తినేశాడు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
Chain Snatching : పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి.. మహిళ మెడలోని చైన్‌ను ఎత్తుకెళ్లారు.. వీడియో
తన పెళ్లికి రాలేదని.. ఓ అతిథికి రూ.17 వేల బిల్ పంపించిన నవ వధువు
Slippers :72 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని.. బయటికి వచ్చాక ‘నా చెప్పులు ఏవి?’ అని అడిగాడు
Viral Video : పెళ్లి మండపంలో వధూవరుల పుష్అప్స్.. అతిథులు షాక్… నెటిజన్లు రాక్స్
Viral Photo : కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. ఫోటో వైరల్
Viral Video : జోరుగా.. హుషారుగా బామ్మ డ్యాన్స్.. కోయి లడ్కీ హై.. అంటూ అదరగొట్టింది
Viral Video : ఇదేందయ్యా ఇది.. ఫోన్‌ను ఎత్తుకెళ్లిన పక్షి ఏం చేసిందో చూడండి
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- bride
- bridegroom
- Gutka
- Pintop
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

