భారత స్టార్ క్రికెటర్ విరాట్‌కోహ్లీ క్రేజ్ ఏంటో మరోమారు తెలిసివచ్చింది. నూతన సంవత్సరం సందర్భంగా కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌లు వైరల్‌గా మారాయి. విరుష్క దంపతులు కొత్త సంవత్సరాన్ని స్వాగత�
Madhya Pradesh Scam | ప్రభుత్వ స్కూల్స్‌కు పెయింట్ వేయకుండానే ఆ పేరుతో లక్షల్లో నకిలీ బిల్లులు సృష్టించారు. ప్రజా ధనాన్ని లూటీ చేశారు. ఎలాంటి తనిఖీ లేకుండా అధికారుల ఆమోదం పొందిన ఈ బిల్లుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల
Viral Photo | అమెరికాకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ మెకార్తీ తీసిన ఓ అద్భుతమైన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) సూర్యుడి ముందు నుంచి వెళ్తున్నది. అదే స�
Viral photo | అది పారిస్‌లోని ఓ ఎయిర్‌పోర్టు. ప్రయాణికులతో ఎయిర్‌పోర్టు సందడిసందడిగా ఉంది. బయటికి వెళ్లే వారు బయటికి, లోపలికి వచ్చే వాళ్ల లోపలికి హడావిడిగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఎయిర్‌పోర�
Viral News | మనం ఏదైనా తినుబండారాల వస్తువులను కొన్నప్పుడు దానిమీద ఉన్నట్టుగానే క్యాలరీలు ఎన్ని..? చెక్కర ఎంత..? ఫ్యాట్ కంటెంట్ ఎంత..? కార్బొహైడ్రేట్స్ ఎన్ని..? వంటి వివరాలను చీపురు కట్టపైనా కూలంకశంగా ముద్రించడ�
Pointed Spikes On Pavement | అపార్ట్మెంట్ కాంపెక్స్ నివాసితులు అతిగా ప్రవర్తించారు. జనం కూర్చోకుండా ఉండేందుకు నడక మార్గం అంచుల వద్ద మేకులు ఏర్పాటు చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ బిల్డింగ�
Benjamin Basumatary | అస్సాంకు చెందిన ఒక రాజకీయ నాయకుడు బెడ్‌పై పడుకోగా ఆయన ఒంటిపై రూ.500 నోట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి.
Narayana Murthy: నారాయణమూర్తి, ఆయన కూతురు అక్షతా మూర్తి.. బెంగుళూరు ఐస్‌క్రీమ్ షాపులో కనిపించారు. ఆ ఇద్దరూ ఐస్‌క్రీమ్‌ను ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
IND vs ENG 1st Test: ఇంగ్లండ్‌లో తమ ఆటగాళ్ల ఆట చూసి ఎగబడి క్రికెట్ స్టేడయాలకు పోటెత్తిన ఆ జట్టు అభిమానులు.. ఇండియాలో మాత్రం వాళ్ల ఆట చూసి ‘ఇదేం ఆటరా బాబు’ అంటూ పెదవి విరుస్తున్నారు. ఓ మహిళ అయితే బెన్ స్టోక్స్ బ్యాటి
Viral Photo | ఈ నెల 14న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3ని విజయవంతంగా లాంచ్ చేసి భూస్థిర కక్ష్యలోకి పంపింది. శ్రీహరికోటలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన ఈ వ్యోమనౌక దాదాపు 40 రోజులపాటు అంతరిక
IPL 2023 | కర్ణాటక రాజధాని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
Havan | ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహించిన హోమానికి (Havan) సంబంధించిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు పలు విమర్శలు చేశారు. హోమం కోసం ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను నిలిపివేసి ఉంటారని ఆరోపించా�
Coconut Water-Lemon Juice Combo | భారతీయులు కొబ్బరి నీళ్లను బాగా ఇష్టపడుతారు. డీహైడ్రేషన్‌కు గురైన శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేయడంలో కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడుతాయి. అందుకే వేసవి కాలంలో కొబ్బరి బోండాలకు యమా డిమాండ్ ఉంట
చెత్తకుప్పలా ఉన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా ఘటుగా స్పందించారు. మన దేశ ప్రజలకు హక్కుల గురించి తెలుసు కానీ బాధ్యతల గురించి తెలియదని ఒకరు విమర్శించారు.