Viral photo : అది పారిస్‌లోని ఓ ఎయిర్‌పోర్టు. ప్రయాణికులతో ఎయిర్‌పోర్టు సందడిసందడిగా ఉంది. బయటికి వెళ్లే వారు బయటికి, లోపలికి వచ్చే వాళ్ల లోపలికి హడావిడిగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఎయిర్‌పోర్టు లోపలికి వచ్చాడు. తన ఒంటిపై ఉన్న దుస్తులను విప్పి విసిరిపారేశాడు. అందిరి నడుమ అక్కడే కూర్చుని మలవిసర్జన చేశాడు.
ఈ ఘటనకు సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తారు. సిగ్గులేకుండా అంతమంది నడుమ పూర్తినగ్నంగా మారి మల విసర్జన చేసిన వ్యక్తిపై విమర్శలు గుప్పిస్తున్నారు. సాటి వ్యక్తులను ఇబ్బందులకు గురిచేసే ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సమాజం ఎటు పోతోందని మరికొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Culture in France. pic.twitter.com/7F0hiNI0vf
— RadioGenoa (@RadioGenoa) October 6, 2024