Google Maps : 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి మిస్టరీని ఛేదించిన గూగుల్ మ్యాప్స్
తప్పిపోయిన వ్యక్తి మిస్టరీని ఛేదించిన గూగుల్ మ్యాప్స్ | లొకేషన్‌ను ట్రాక్ చేయడానికి.. డెస్టినేషన్‌కు వెళ్లడానికి గూగుల్ మ్యాప్స్ ఎలా ఉపయోగపడతాయో అందరికీ తెలుసు
ఒకప్పుడు తెలియని ప్రాంతానికి వెళ్లాలంటే.. వాళ్లను వీళ్లను అడుగుతూ.. వెళ్లేవాళ్లు. ఒకవేళ ఎవ్వరూ సరైన రూట్ చెప్పకపోతే చాలా సమస్యల్లో చిక్కుకునేవారు. దారితప్పేవారు. కానీ.. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది బాస్. ఎక్కడికి వెళ్లాలన్నా.. గూగుల్ మ్యాప్స్ ఉందిగా. స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని వెళ్లిపోవడమే. ఎవ్వరినీ అడగాల్సిన అవసరం లేదు.

లొకేషన్‌ను ట్రాక్ చేయడానికి.. డెస్టినేషన్‌కు వెళ్లడానికి గూగుల్ మ్యాప్స్ ఎలా ఉపయోగపడతాయో అందరికీ తెలుసు. తాజాగా.. 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ వ్యక్తి మిస్టరీని ఛేదించేలా పోలీసులకు ఉపయోగపడింది గూగుల్ మ్యాప్స్. నమ్మశక్యంగా లేదు కదా.
20 ఏళ్ల క్రితం.. యూఎస్‌లోని ఫ్లొరిడాలో ఓ వ్యక్తి మిస్ అయ్యాడు. 1997 నవంబర్ 8న విలియం మోల్ట్ అనే వ్యక్తి తప్పిపోయాడు. అప్పటి నుంచి ఆ వ్యక్తి కేసు ఒక మిస్టరీగానే ఉండిపోయింది.
పోలీసులకు అతడి సమాచారం దొరకలేదు. తాజాగా అతడి బాడీని నీళ్లలో మునిగిపోయిన ఓ కారులో గుర్తించారు పోలీసులు. అది కూడా 20 ఏళ్ల తర్వాత అతడి బాడీ దొరికింది. 2019లో హౌసింగ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మేనేజర్.. ఒక కొలనులో మునిగిపోయిన కారును గూగుల్ మ్యాప్స్ ద్వారా గుర్తించి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. ఆ కారును బయటికి తీయగా.. అందులో 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన విలియమ్ బాడీ దొరికింది. గూగుల్ ఎర్త్ శాటిలైట్ ఇమేజ్ ద్వారా కొలనులో మునిగిపోయి ఉన్న కారును గూగుల్ గుర్తించగలిగి.. గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ ను చూపించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Viral Photo : రూ.3000 పెట్టి కాస్ట్లీ మీల్స్ ఆర్డర్ చేస్తే.. ఏం తెచ్చారో చూడండి
Viral Video : పెళ్లి జరుగుతుంటే.. గుట్కా తిన్న వరుడు.. చెంప చెళ్లుమనిపించిన వధువు
Diamonds : ఇది కదా లక్కు అంటే.. ఆ రైతు పొలంలో వజ్రాల పంట..
Shopping Bag : ఈ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే?
Pregnant Cat : గర్భంతో ఉన్న పిల్లిని కాపాడారు.. 10 లక్షల రివార్డు పొందారు
Guinness World Record : 37 సెకన్లలో అరటిపండు తినేశాడు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
Chain Snatching : పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి.. మహిళ మెడలోని చైన్‌ను ఎత్తుకెళ్లారు.. వీడియో
తన పెళ్లికి రాలేదని.. ఓ అతిథికి రూ.17 వేల బిల్ పంపించిన నవ వధువు
Slippers :72 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని.. బయటికి వచ్చాక ‘నా చెప్పులు ఏవి?’ అని అడిగాడు
Viral Video : పెళ్లి మండపంలో వధూవరుల పుష్అప్స్.. అతిథులు షాక్… నెటిజన్లు రాక్స్
Viral Photo : కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. ఫోటో వైరల్
Viral Video : జోరుగా.. హుషారుగా బామ్మ డ్యాన్స్.. కోయి లడ్కీ హై.. అంటూ అదరగొట్టింది
Viral Video : ఇదేందయ్యా ఇది.. ఫోన్‌ను ఎత్తుకెళ్లిన పక్షి ఏం చేసిందో చూడండి
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

