Astronauts Pizza Party : అంతరిక్షంలో పిజ్జా పార్టీ.. గాల్లో తేలుతున్న పిజ్జాలను తింటూ ఎంజాయ్ చేసిన వ్యోమగాములు
అంతరిక్షంలో పిజ్జా పార్టీ | ఇప్పుడు అంతరిక్షంలోకి రాకెట్లు దూసుకుపోతున్నాయి. స్పేస్ ప్రయాణం కూడా ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. అంతరిక్షంలోనే స్పేస్ స్టేషన్లలో రోజులు, నెలల కొద్దీ వ్యోమగాములు ఉంటున్నారు. అక్కడ
ఇదివరకు అంతరిక్షం అంటే.. కింది నుంచి చూసి మురిసిపోయేవాళ్లం. అసలు ఆకాశంలోకి ఎవరైనా వెళ్తారా? అక్కడ ఉంటారా? అని అనుకునే వాళ్లం. కానీ.. ఇప్పుడు అంతరిక్షంలోకి రాకెట్లు దూసుకుపోతున్నాయి. స్పేస్ ప్రయాణం కూడా ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. అంతరిక్షంలోనే స్పేస్ స్టేషన్లలో రోజులు, నెలల కొద్దీ వ్యోమగాములు ఉంటున్నారు. అక్కడ పరిశోధనలు చేస్తున్నారు.

తాజాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న కొందరు వ్యోమగాములు సరదాగా పిజ్జా పార్టీ చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను ఫ్రెంచ్ ఆస్ట్రోనాట్.. థామస్ పెస్క్వెట్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు.
ఆ వీడియోలో పిజ్జాలు గాలిలో ఎగురుతుంటే.. వ్యోమగాములు.. తమ నోటితో పట్టుకొని తినడం చూడొచ్చు. స్పేస్‌లో గ్రావిటీ ఉండదు కాబట్టి.. అక్కడ ఏ వస్తువు అయినా అలా ఎగురుతూనే ఉంటాయి. స్పేస్ స్టేషన్లో ఉన్నప్పటికీ.. మనుషులు కూడా గాలిలో ఎగురుతూనే ఉంటారు. అందుకే.. స్పేస్‌లో ఉండటం చాలా కష్టం. మొత్తానికి.. వ్యోమగాములు పిజ్జా పార్టీ.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Viral Video : కూరలో ఆయిల్ ఎక్కువైందని ఏం చేశాడో చూడండి
Viral Video : వావ్.. జోరుగా.. హుషారుగా.. బీచ్‌లో పక్షుల గుంపు విన్యాసాలు
Google Maps : 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి మిస్టరీని ఛేదించిన గూగుల్ మ్యాప్స్
Viral Photo : రూ.3000 పెట్టి కాస్ట్లీ మీల్స్ ఆర్డర్ చేస్తే.. ఏం తెచ్చారో చూడండి
Viral Video : పెళ్లి జరుగుతుంటే.. గుట్కా తిన్న వరుడు.. చెంప చెళ్లుమనిపించిన వధువు
Diamonds : ఇది కదా లక్కు అంటే.. ఆ రైతు పొలంలో వజ్రాల పంట..
Shopping Bag : ఈ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే?
Pregnant Cat : గర్భంతో ఉన్న పిల్లిని కాపాడారు.. 10 లక్షల రివార్డు పొందారు
Guinness World Record : 37 సెకన్లలో అరటిపండు తినేశాడు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
Chain Snatching : పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి.. మహిళ మెడలోని చైన్‌ను ఎత్తుకెళ్లారు.. వీడియో
తన పెళ్లికి రాలేదని.. ఓ అతిథికి రూ.17 వేల బిల్ పంపించిన నవ వధువు
Slippers :72 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని.. బయటికి వచ్చాక ‘నా చెప్పులు ఏవి?’ అని అడిగాడు
Viral Video : పెళ్లి మండపంలో వధూవరుల పుష్అప్స్.. అతిథులు షాక్… నెటిజన్లు రాక్స్
Viral Photo : కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. ఫోటో వైరల్
Viral Video : జోరుగా.. హుషారుగా బామ్మ డ్యాన్స్.. కోయి లడ్కీ హై.. అంటూ అదరగొట్టింది
Viral Video : ఇదేందయ్యా ఇది.. ఫోన్‌ను ఎత్తుకెళ్లిన పక్షి ఏం చేసిందో చూడండి
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

