Viral Video : ద్యావుడా.. పుచ్చకాయలను ఇలాంటి పనులకు కూడా వాడుతారా?
పుచ్చకాయలను ఇలాంటి పనులకు కూడా వాడుతారా | ళ్లు చూడండి.. పుచ్చకాయను వాళ్ల పనుల కోసం ఎలా వాడుకున్నారో. వీళ్ల తెలివి తెల్లార?

సాధారణంగా మనం పుచ్చకాయలను దేనికి వాడతాం. వాటిని కోసుకొని తినేస్తాం. అంతే కదా.. అంతకు మించి పుచ్చకాయను మనం వాడేది లేదు. కానీ.. వీళ్లు చూడండి.. పుచ్చకాయను వాళ్ల పనుల కోసం ఎలా వాడుకున్నారో. వీళ్ల తెలివి తెల్లార? వీళ్లు తెలివికి నిజంగా సలామ్ కొట్టాల్సిందే.

ఓ వ్యాన్ వేసుకొని పుచ్చకాయలు అమ్ముతున్నట్టుగా నటిస్తూ.. వ్యాన్ నిండా పుచ్చకాయలను వేసుకొని వెళ్తున్న ముఠాను అనుమానం వచ్చి పోలీసులు పట్టుకొని పుచ్చకాయలు కోసి చూడగా.. అసలు విషయం బయటపడింది. పుచ్చకాయల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తూ.. అడ్డంగా దొరికిపోయారు.

రెడిట్‌లో ఓ యూజర్.. ఈ వీడియోను పోస్ట్ చేయగా.. నెటిజన్లు.. ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. వామ్మో.. స్మగ్లర్స్ కూడా తెలివిబారిపోయారు కదా. ఏం స్కెచ్ వేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Krishna Janmashtami 2021 : ఈ చిన్నారి క్యూట్ డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే.. వైరల్ వీడియో
World’s Highest Movie Theatre : ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో సినిమా థియేటర్.. ఇండియాలో ప్రారంభం
Viral Video : కూరలో ఆయిల్ ఎక్కువైందని ఏం చేశాడో చూడండి
Viral Video : వావ్.. జోరుగా.. హుషారుగా.. బీచ్‌లో పక్షుల గుంపు విన్యాసాలు
Google Maps : 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి మిస్టరీని ఛేదించిన గూగుల్ మ్యాప్స్
Viral Photo : రూ.3000 పెట్టి కాస్ట్లీ మీల్స్ ఆర్డర్ చేస్తే.. ఏం తెచ్చారో చూడండి
Viral Video : పెళ్లి జరుగుతుంటే.. గుట్కా తిన్న వరుడు.. చెంప చెళ్లుమనిపించిన వధువు
Diamonds : ఇది కదా లక్కు అంటే.. ఆ రైతు పొలంలో వజ్రాల పంట..
Shopping Bag : ఈ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే?
Pregnant Cat : గర్భంతో ఉన్న పిల్లిని కాపాడారు.. 10 లక్షల రివార్డు పొందారు
Guinness World Record : 37 సెకన్లలో అరటిపండు తినేశాడు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

