ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో సినిమా థియేటర్‌ను నిర్మించారు. అది కూడా మన భారత్‌లోనే. ఎక్కడో తెలుసా? లఢక్‌లో. అక్కడి రిమోట్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సినిమా థియేటర్ అనుభవాన్ని అందించడం కోసం.. పిక్సర్ టైమ్ డిజిప్లెక్స్ అనే సంస్థ అక్కడ మొబైల్ థియేటర్‌ను ఏర్పాటు చేసింది.
భూమికి 11,562 అడుగుల పైన లెహ్‌లో.. కొండ మీద దీన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఇది.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సినిమా థియేటర్‌గా చరిత్రకెక్కింది.
గాలితో నింపిన మెటీరియల్ ఉపయోగించి ఈ థియేటర్‌ను నిర్మించారు. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్ థియేటర్. అక్కడ టెంపరేచర్ మైనస్ డిగ్రీలకు పడిపోయినా కూడా ఆ థియేటర్ చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించారు.
థియేటర్‌ను ఓపెన్ చేశాక.. Sekool అనే సినిమాను ప్రదర్శించారు. లఢక్ ప్రాంతంలో నివసించే చాంగ్పా అనే సంచారజాతి మనుషుల ఆధారంగా ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలోనే లఢక్ ప్రాంతంలో మరిన్ని మొబైల్ థియేటర్లను ఏర్పాటు చేస్తామని.. పిక్సర్ టైమ్ డిజిప్లెక్స్ సంస్థ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Astronauts Pizza Party : అంతరిక్షంలో పిజ్జా పార్టీ.. గాల్లో తేలుతున్న పిజ్జాలను తింటూ ఎంజాయ్ చేసిన వ్యోమగాములు
Viral Video : కూరలో ఆయిల్ ఎక్కువైందని ఏం చేశాడో చూడండి
Viral Video : వావ్.. జోరుగా.. హుషారుగా.. బీచ్‌లో పక్షుల గుంపు విన్యాసాలు
Google Maps : 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి మిస్టరీని ఛేదించిన గూగుల్ మ్యాప్స్
Viral Photo : రూ.3000 పెట్టి కాస్ట్లీ మీల్స్ ఆర్డర్ చేస్తే.. ఏం తెచ్చారో చూడండి
Viral Video : పెళ్లి జరుగుతుంటే.. గుట్కా తిన్న వరుడు.. చెంప చెళ్లుమనిపించిన వధువు
Diamonds : ఇది కదా లక్కు అంటే.. ఆ రైతు పొలంలో వజ్రాల పంట..
Shopping Bag : ఈ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే?
Pregnant Cat : గర్భంతో ఉన్న పిల్లిని కాపాడారు.. 10 లక్షల రివార్డు పొందారు
Guinness World Record : 37 సెకన్లలో అరటిపండు తినేశాడు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
Chain Snatching : పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి.. మహిళ మెడలోని చైన్‌ను ఎత్తుకెళ్లారు.. వీడియో
తన పెళ్లికి రాలేదని.. ఓ అతిథికి రూ.17 వేల బిల్ పంపించిన నవ వధువు
Slippers :72 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని.. బయటికి వచ్చాక ‘నా చెప్పులు ఏవి?’ అని అడిగాడు
Viral Video : పెళ్లి మండపంలో వధూవరుల పుష్అప్స్.. అతిథులు షాక్… నెటిజన్లు రాక్స్
Viral Photo : కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. ఫోటో వైరల్
Viral Video : జోరుగా.. హుషారుగా బామ్మ డ్యాన్స్.. కోయి లడ్కీ హై.. అంటూ అదరగొట్టింది
Viral Video : ఇదేందయ్యా ఇది.. ఫోన్‌ను ఎత్తుకెళ్లిన పక్షి ఏం చేసిందో చూడండి