Krishna Janmashtami 2021 : ఈ చిన్నారి క్యూట్ డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే.. వైరల్ వీడియో
చిన్నారి క్యూట్ డ్యాన్స్‌కు ఫిదా | కోవిడ్ వల్ల.. గత సంవత్సరం నుంచి కృష్ణాష్టమి వేడుకలను సరిగ్గా చేసుకోలేకపోతున్నామని.. ఈ చిన్నారి డ్యాన్స్ చూస్తే.. వేడుకలు చేసుకున్నంత సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
కృష్ణాష్టమి సందర్భంగా.. దేశవ్యాప్తంగా అందరూ వేడుకలు చేసుకుంటున్న నేపథ్యంలో.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుతోంది.

ఓ చిన్నారి కృష్ణాష్టమి స్పెషల్ డ్యాన్స్ వేసి అందరినీ ఫిదా చేసేసింది. లగాన్ సినిమాలో గ్రేసి సింగ్ వేసుకున్నటువంటి ఎల్లో కలర్ గాగ్రా వేసుకొని రాధా కైసే నా జలే అనే పాటకు డ్యాన్స్ వేసి అదరగొట్టేసింది. బ్యాక్ గ్రౌండ్లో అదే పాటను టీవీలో ప్లే చేస్తే.. గ్రేసీ వేసిన స్టెప్పులను క్యూట్‌గా వేసి.. నెటిజన్లను ఫిదా చేసేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు అయితే.. ఆ చిన్నారి క్యూట్ డ్యాన్స్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కోవిడ్ వల్ల.. గత సంవత్సరం నుంచి కృష్ణాష్టమి వేడుకలను సరిగ్గా చేసుకోలేకపోతున్నామని.. ఈ చిన్నారి డ్యాన్స్ చూస్తే.. వేడుకలు చేసుకున్నంత సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : World’s Highest Movie Theatre : ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో సినిమా థియేటర్.. ఇండియాలో ప్రారంభం
Viral Video : కూరలో ఆయిల్ ఎక్కువైందని ఏం చేశాడో చూడండి
Viral Video : వావ్.. జోరుగా.. హుషారుగా.. బీచ్‌లో పక్షుల గుంపు విన్యాసాలు
Google Maps : 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి మిస్టరీని ఛేదించిన గూగుల్ మ్యాప్స్
Viral Photo : రూ.3000 పెట్టి కాస్ట్లీ మీల్స్ ఆర్డర్ చేస్తే.. ఏం తెచ్చారో చూడండి
Viral Video : పెళ్లి జరుగుతుంటే.. గుట్కా తిన్న వరుడు.. చెంప చెళ్లుమనిపించిన వధువు
Diamonds : ఇది కదా లక్కు అంటే.. ఆ రైతు పొలంలో వజ్రాల పంట..
Shopping Bag : ఈ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే?
Pregnant Cat : గర్భంతో ఉన్న పిల్లిని కాపాడారు.. 10 లక్షల రివార్డు పొందారు
Guinness World Record : 37 సెకన్లలో అరటిపండు తినేశాడు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

