మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో అభివృద్ధిలో ముందువరుసలో నిలుస్తామని ఎంపీపీ కోలిపాక ఉపేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజాపూర్ణానందం అన్నారు.
ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామంలో మియావాకి మొక్కల ప్లాంటేషన్‌ను ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ బుధవారం ప్రారంభించారు. డంపింగ్ యార్డు పరిధిలో మొక్కలు నాటారు.