ఇప్పుడంటే బ్యూటీ పార్లర్ నిర్వహణకు కార్పొరేట్ స్థాయి దక్కింది. బ్యుటీషియన్లకు సెలెబ్రిటీ హోదా వచ్చింది. అదే 25 ఏండ్ల కిందట..పార్లర్ పెట్టడమంటేనే సాహసం. అద్దెకు చిన్నగది కూడా దొరికేది కాదు. ఆ పరిమితులన్
పచ్చని ఆకులు, రంగుల పూలు, ఎగిరే పక్షులు, పారే సెలయేళ్లు.. ప్రకృతిలో ప్రతిదీ అద్భుతమే. ఆ అందాలను దుస్తులపై తీర్చిదిద్దుతూ ఫ్యాషన్లకు కొత్త శోభ తెస్తున్నారు డిజైనర్లు. సంస్కృతి, సంప్రదాయంతోపాటు సహజ సౌందర్యా
మా పెద్దమ్మాయికి పదహారేండ్లు. ఎత్తు, వయసుకు ఉండాల్సిన దానికంటే లావుగా ఉంటుంది. చదువులో చురుకే అయినా, చిన్నచిన్న పనులకు కూడా బద్ధకిస్తుంది. పిల్లలతో కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటాన్నేను. నా ఇద్దరు కూతుళ్ల�
మాస్క్.. కరోనా నుంచి కాపాడుతుంది. కానీ, మాస్క్ దుష్ప్రభావాల నుంచి చర్మాన్ని కాపాడేదెవరు? ఈ విషయంలో మనకు మనమే రక్ష. గత రెండేండ్ల నుంచి ఫేస్ మాస్క్, శానిటైజర్, గ్లౌజ్ రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. కానీ, �
మొదటి చిత్రాన్నే ఇంటి పేరుగా మలుచుకున్న మేటి నటి ‘షావుకారు’ జానకి. ఏడు దశాబ్దాల సినిమా కెరీర్లో కథానాయికగా, చెల్లిగా, వదినగా, తల్లిగా, బామ్మగా ఎన్నో మరపురాని చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు ప�
చలికాలంలో చాలామందిలో కనిపించే లక్షణాలు.. జలుబు (సర్ది), దగ్గు. అయితే, కరోనా మహమ్మారి ప్రాథమిక లక్షణాల్లో ఇవీ ఉండటంతో తుమ్ములు రాగానే జనం వణికిపోతున్నారు. ఇలాంటప్పుడు, సంప్రదాయ చిట్కాలను పాటిస్తే మెరుగైన ఫ�
బాక్సాఫీస్ వద్ద కాసులవర్షం కురవాలంటే దర్శకుడికి మాస్‌పల్స్ తెలిసి ఉండాలి. వాణిజ్య పంథాలో కథను వైవిధ్యంగా చెప్పే నేర్పు ఉండాలి. ఈ విద్యను బాగా వంటబట్టించుకున్నారు యువ దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కురసాల. ‘�
తరుణ్ భాస్కర్ తీర్మానాల చిట్టా తరుణ్ భాస్కర్.. యూత్‌కు కనెక్ట్ అయ్యే సినిమాలే ఎక్కువగా తీస్తుంటాడు. పెద్ద పెద్ద సందేశాల జోలికి అస్సలు వెళ్లడు. నిరాడంబరంగా ఓ మూలన కూర్చుని తన పని తాను చేసుకుపోయే రకం. �
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పాంటోన్ సంస్థ ట్రెండీ కలర్‌ను ప్రకటించింది. 2022లో ఫ్యాషన్ రంగాన్ని ఏలబోతున్న నయా వర్ణం పేరు.. ‘వెరీ పెరీ’. నీలం, ఊదా, ఎరుపు మేళవింపుతో ఈ కొత్త రంగు తయారైంది. ఇలా ఏడాదికో వర్ణాన్ని ఎంప
మనం కొత్త ఏడాది అనేక తీర్మానాలు చేసుకుంటాం. బరువు తగ్గాలనుకోవడం, వ్యాయామం చేయాలనుకోవడం, పోషకాహారం తీసుకుంటామని సంకల్పించుకోవడం.. ఈ కోవలోవే. ఇక ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవాళ్లయితే… ‘తెల్లవారుజామునే మేల్�
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి పర్వతారోహకుడు కూడా. అలాగని ఏ టీనేజ్ కుర్రాడిగా ఉన్నప్పుడో ఈ సాహసాలు చేసేవారని అనుకుంటే పొరపాటే! నలభై ఏండ్ల నడివయసులో వేల అడుగుల ఎత్తున్న కొండలు ఎక్కుతూ తన గుండె ధైర�
భారత సంతతి మహిళ ప్రొఫెసర్ నీలి బెండపూడి చరిత్ర సృష్టించారు. అమెరికాలో పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి తొలి మహిళ, తొలి శ్వేతజాతీయేతర అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. విశాఖపట్నంలో జన్మించిన నీలి ఉన�
ఇద్దరు ముద్దుగుమ్మలు తమ సౌందర్య రహస్యం ఏమిటన్నది సోషల్ మీడియా చెవిలో చెప్పారు. ఇంకేముంది, క్షణాల్లో దేశమంతా పాకిపోయింది. కొబ్బరినూనె పేరు చెబితేనే నాయనమ్మల ఖాతాలో జమకట్టేవాళ్లంతా తప్పు తెలుసుకున్నార�
నేను పీజీ చదువుతున్నా. ఇప్పటివరకు నా వ్యక్తిగత చిత్రాలను ఎవరికీ షేర్ చేయలేదు. అయినాసరే, టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లోని కొన్ని గ్రూపుల్లో నా ఫొటోలు తిరుగుతున్నాయని తెలిసింది. మా కాలేజీలో కొంతమంది అబ్బాయ�
సహజ సిద్ధమైన ఉత్పత్తులే ఆరోగ్యకరమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సెలబ్రిటీలు కూడా ఇలాంటి వాటిపై అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారు. తమ అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. బాలీవుడ్ నటి కృతిసనన్