ప్రకృతిని ఆస్వాదిస్తూ నిత్యం యోగాసనాలు చేయడం వల్ల ఎలాంటి వ్యాధులకు గురికాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ఏర్పాటు చేసిన అల్పాహారం కేంద్రం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. అల్పాహారం కోసం అందజేసిన టోకెన్లతో టిఫిన్ కోసం ఒక్కసారిగా జనం ఎగబడడంతో తొక�
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల,(స్వయం ప్రతిపత్తి) జగిత్యాల లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చారిత్రక ఓరుగల్లు కోటలో యోగా పరిమళం గుబాలించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.. జ్యోతి ప్రజ్వలన చేసి యోగా డే వేడుకలను ప్రారంభించారు.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, యోగ అనేది శరీరానికి మాత్రమే కాదు మనస్సుకు కూడా ప్రశాంతత కలిగించే మార్గమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
సంపూర్ణ ఆరోగ్యానికి యోగ అవసరమని మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు అన్నారు. మండలంలోని ఒద్యారం ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్య�
Yoga day | ఒక రోజు కాకుండా ప్రతీరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చన్నారు మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు. యోగా దినోత్సవంలో భాగంగా యోగా గురువు డాక్టర్ రాజరత్నాకర్ న్యాయవాద�
యోగా మన సనాతన సంప్రదాయంలో ప్రధాన జీవనాడి. మనిషిని భౌతికంగా దృఢంగా మారుస్తూనే, మానసిక శక్తిని ప్రచోదనం చేసే దివ్యమైన ఔషధం ఇది. ఎటువంటి పరికరాలూ, ప్రత్యేక పరిసరాలూ అవసరం లేకుండా, కేవలం శరీర భంగిమలను మార్చడం
యోగా డే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో శనివారం నిర్వహించనున్న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా’ �
యోగా అంటే.. జీవనయోగం.. ప్రపంచం మొత్తం యోగా చుట్టూనే తిరుగుతున్నది. అమెరికాలాంటి దేశాలు సైతం యోగాలోని వైద్య గుణాలను ఆమోదిస్తున్నాయి. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతున్నది.