Home
Yami Gautam
Yami Gautam
-
"వ్యవసాయం చేయాలనుకున్నా.."
3 months agoఅలియా భట్, దీపికా పదుకొణె లాంటి అగ్రతారలేలుతున్న బాలీవుడ్‌ను తనదైన నటనతో మెప్పించింది యామీ గౌతమ్. ఒకప్పుడు టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు అన్నీ ఫ్లాప్లే ఎదురవ్వడంతో బాలీవుడ్ బాటపట్టి తన"‘కహానీ-3’లో యామిగౌతమ్"
3 months ago‘ఆర్టికల్ 370’ చిత్రానికిగాను ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది కథానాయిక యామిగౌతమ్. తాజాగా ఆమె పాపులర్ బాలీవుడ్ ఫ్రాంఛైజీ ‘కహానీ’ మూడో భాగంలో నాయికగా ఖరారై�"72nd National Film Awards | సామాజిక ఇతివృత్తాలకే పెద్దపీట.. 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల విజేతలు వీరే"
3 months ago72nd National Film Awards | ఇక తెలుగు సినిమాల విషయానికొస్తే.. ఈసారి జాతీయ అవార్డులలో తెలుగు సినిమా ప్రభావం గట్టిగానే కనిపించింది. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898ఏడీ’ చిత్రం జాతీయస్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చి"వేరెవరో నిర్ణయిస్తేనే.."
9 months agoఒక నటి ఏదైనా సినిమాలో నటించాలా? వద్దా? అనేది వేరొకరి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నది బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్. అయితే, ఆ నిర్ణయం కూడా సదరు నటి శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉండదనీ, అనేక ఇతర అంశాలు"Yami Gautam | మన గురించి ప్రజలెందుకు ఆలోచించాలి.. ప్రతి విషయాన్నీ సోషల్ మీడియాతో పంచుకోవాలా?: యామీ గౌతమ్"
2 years agoకళాకారులు తమ కళారూపాల ద్వారా మాత్రమే ప్రేక్షకులకు చేరువ కావాలి తప్ప.. వ్యక్తిగతంగా కాకూడదు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు ఎంత గోప్యంగా ఉంటే అంత మంచిది. అందుకే.. సోషల్ మీడియా అకౌంట్ ఉన్నా.. దాన్ని తక్కువగ�"Yami Gautam | డైరెక్టుగా ఓటీటీలోనే.. యామీ గౌతమ్ ధూమ్‌ధాం ఏ తేదీన వస్తుందంటే..?"
2 years agoYami Gautam | గౌరవం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది బాలీవుడ్ భామ యామీ గౌతమ్ (Yami Gautam). యురి ఫేం ఆదిత్యాధర్ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు తగ్గించిన ఈ భామ ప్రస్తుతం ధూమ్‌ధాం (Dhoom Dhaam) సినిమాలో నటిస్తోంద�"Yami Gautam | ఇక మా కలలన్నీ వాడికోసమే: యామి గౌతమ్"
2 years agoనటి యామి గౌతమ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త ఆదిత్యధర్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఆ బాబుకి ‘వేదవిద్' అని నామకరణం చేసినట్టు ఆయన ఆ పోస్ట్‌లో తెలియజేశారు."Yami Gautam | థ్రిల్లింగ్‌గా ఉంది.. యామీ గౌతమ్ గుడ్‌న్యూస్"
2 years agoYami Gautam | మోడల్‌గా కెరీర్ ప్రారంభించి నటిగా సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని సాగిస్తున్న భామల్లో ఒకరు యామీ గౌతమ్ (Yami Gautam). ఈ బ్యూటీ 2021లో బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యా ధర్ వివాహమాడిన విషయం తెలిసిందే."Yami Gautam | గుడ్‌న్యూస్ చెప్పిన యామీ గౌతమ్.. త్వరలో తల్లికాబోతున్నానంటూ ప్రకటన"
3 years agoYami Gautam | యామీ గౌతమ్ (Yami Gautam) అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ యామీ ధర్ జంట ప్రకటించింది (confirm pregnancy)."Yami Gautam | విజయానికి దగ్గరి దారులు ఉండవు"
4 years agoనాయికగా తాను ఎలాంటి చిత్రాలు చేయాలనుకుంటున్నానో మొదటి చిత్రం నుంచే అవగాహనతో ఉన్నానని చెబుతున్నది బాలీవుడ్ నాయిక యామీ గౌతమ్. ‘వికీ డోనర్' చిత్రంతో తెరంగేట్రం చేసిన యామీ...పలు విజయవంతమైన చిత్రాలతో పేరు"సీక్వెల్ చేయాల్సివస్తే"
4 years agoబాలీవుడ్ తార యామీ గౌతమ్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అయ్యింది ‘ఏ థర్స్ డే’. ఈ చిత్రంలో ఆమె టీచర్ నైనా జైస్వాల్ పాత్రలో కనిపించింది. బెహజాద్ కంబక్త దర్శకత్వం వహించారు."ప్రేమకు ఒక్క రోజేంటి?"
4 years agoప్రేమ గురించి తెలియకుండా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడంలో అర్థం లేదని అంటున్నది బాలీవుడ్ తార యామీ గౌతమ్."పైకి ప్రశంసించి వెనక విమర్శించారు: యామీ గౌతమ్"
4 years agoఅందంతో పాటు ప్రతిభ గల నాయికగా బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది యామీ గౌతమ్. ‘బద్లాపూర్', ‘కాబిల్', ‘ఉరీ, ది సర్జికల్ స్ట్రైక్' వంటి చిత్రాలు ఘన విజయాలు సాధించి అగ్ర నాయికగా పేరు తీసుకొచ్చాయి."Yami gautam | పెండ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ ఎలా ఉంటుందో వివరించిన యామీ గౌతమ్"
4 years agoYami gautam | ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ’గా పేరు సంపాదించుకుని.. వెండితెర అవకాశాలు దక్కించుకున్న ఉత్తరాది భామ.. యామి గౌతమ్. ప్రకటనలతో సాధించిన క్రేజ్‌తో సీరియల్స్‌తోపాటు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చ"క్రైమ్ రిపోర్టర్ శిఖా శర్మ"
4 years agoబాలీవుడ్లో పదేండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది అందాల తార యామీ గౌతమ్తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















