హల్దీ వేడుకతో పాటు పెళ్లి ఫొటోలు షేర్ చేసిన యామి గౌతమ్

‘ఫెయిర్ అండ్ లవ్లీ’ యాడ్‌తో కెరీర్‌ను మొదలు పెట్టి ‘ఉల్లాస ఉత్సాహ’ అనే కన్నడ చిత్రంతో సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన అందాల ముద్దుగుమ్మ యామీ గౌతమ్. ‘విక్కీ డోనర్’తో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న యామి మొదటి చిత్రానికే ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించుకోవడం విశేషం. తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం చిత్రాల్లో నటించిన యామి ఈ మధ్య నితిన్ సరసన ‘కొరియర్ బాయ్ కల్యాణ్’లో నటించింది. ప్రస్తుతం ‘భూత్ పోలీస్’తో పాటు ‘దస్వి’, ‘ఎ థర్స్డే’ చిత్రాల్లో నటిస్తోంది.
శుక్రవారం రోజు బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యతో మూడు ముళ్లు వేయించుకున్న యామీ గౌతమ్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. వైవాహిక బంధంలోకి అడుగు పెట్టామంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది . ఇక ఈ రోజు హల్దీ వేడుకతో పాటు పెళ్లి వేడుక సంబంధించిన పలు ఫోటోలు షేర్ చేసింది. ఇందులో యామితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం యామి షేర్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా, యామి భర్త ఆదిత్య .. ‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ డైరెక్టర్.. ప్రస్తుతం ఇతడు విక్కీ కౌశల్ హీరోగా ‘ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ సినిమా తీస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
06.06.2021 ఆదివారం, మీ రాశిఫలాలు
బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారిపై కేసు నమోదు
జమ్మూకాశ్మీర్‌లో స్వల్ప భూకంపం
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
యెమెన్‌లో రాకెట్ దాడి.. 17 మంది దుర్మరణం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

