వచ్చే స్వాతి నక్షత్రంలోపు ఆలయం చుట్టూ నిర్మించిన గిరిప్రదక్షిణ రోడ్డులో యాదమహర్షి, శ్రీలక్ష్మీసమేత నరసింహస్వామి మండపాలను నిర్మించనున్నట్టు యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు.
Kyama Mallesh | తనకు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, స్వామి వారి దయతో పార్లమెంట్ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు.
Bhatti Vikramarka | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగింది. ప్రొటోకాల్‌లో సీఎం తర్వాతి హోదా కలిగిన డిప్యూటీ సీఎం స్థాయిని కించపరిచేలా క్యాబినెట్ మంత్రుల �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి అనుబంధమైన పర్వతవర్ధినీ రామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో తొలిరోజు ఉదయం 1
రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల వనదుర్గాభవానీ మాత సన్నిధిలో మాఘ అమావాస్య సందర్భంగా మాఘ స్నానాలు పెద్దఎత్తున కొనసాగాయి. శుక్రవారం తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తదితర ప్రాం తాల భక్తులు ఏ�
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం( Yadadri temple) మహా అద్భుతంగా పునర్నిర్మించారని కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్(Union Minister RK Singh) కితాబిచ్చారు.
Yadagirigutta | శ్రీ స్వయంభూ పంచనారసింహ క్షేత్రముగా విరాజిల్లుతున్న యాదాద్రి (Yadadri) శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
Yadadri Income | ‘ శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా శ్రీ యాదగిరి నారసింహా’ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి యాదాద్రికి తరలివస్తున్నారు.
Yadadri Income | యాదాద్రి (Yadadri) జిల్లాలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఒక్కరోజే రూ. కోటి 9లక్షల ఆదాయం ఆలయానికి సమకూరింది.