Yadadri Income | యాదాద్రికి పెరిగిన భక్తుల రద్దీ.. స్వామివారి ఆదాయం రూ.46.65 లక్షలు
Yadadri Income | ‘ శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా శ్రీ యాదగిరి నారసింహా’ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి యాదాద్రికి తరలివస్తున్నారు.
యాదగిరిగుట్ట, యాదాద్రి : ‘ శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా శ్రీ యాదగిరి నారసింహా’ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి యాదాద్రికి తరలివస్తున్నారు. ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలుచేసిన అనంతరం అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. గురువారం భక్తుల రాక వల్ల ఆలయానికి వివిధ రూపాల్లో రూ. 46,65,974 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో తెలిపారు.
ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 1,06000, కైంకర్యముల ద్వారా రూ. 800, సుప్రభాతం ద్వారా రూ. 6,100, బ్రేక్ దర్శనం ద్వారా రూ. 1,60,200, వ్రతాల ద్వారా రూ. 1,16,000 ఆదాయం వచ్చిందని వివరించారు. వాహన పూజల ద్వారా రూ. 6,100 , వ్రత కైంకర్యాల ద్వారా రూ. 1,200, వీఐపీ(VIP) దర్శనం ద్వారా రూ. 1,20,000, ప్రచారశాఖ ద్వారా రూ. 50,400, పాతగుట్ట ద్వారా రూ. 32,320, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ. 3,00,000, యాదఋషి నిలయం ద్వారా రూ. 62,874 వచ్చిందన్నారు.
సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 90,800, శివాలయం ద్వారా రూ. 8000, పుష్కరిణీ ద్వారా రూ. 1,600, ప్రసాదవిక్రయం ద్వారా రూ. 11,20,900, శాశ్వత పూజల ద్వారా రూ. 10,000, కల్యాణ కట్ట ద్వారా రూ. 66,000, ఇతరముల ద్వారా రూ. 57,200, లీగల్ లిజస్ ద్వారా రూ. 23,28,572, అన్నదానం ద్వారా రూ. 20,908 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో వెల్లడించారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

