Yadadri | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం రూ. 3. 93 కోట్లు
Yadadri | వేసవి సెలవుల కారణంగా లక్ష్మీనరసింహ స్వామి ని దర్శించుకునేందుకు భక్తులు యాదాద్రి ఆలయానికి తరలివస్తున్నారు.
యాదాద్రి, భువనగిరి : వేసవి సెలవుల కారణంగా లక్ష్మీనరసింహ స్వామి (Lakshminarasimha swamy ) ని దర్శించుకునేందుకు భక్తులు యాదాద్రి (Yadadri ) ఆలయానికి తరలివస్తున్నారు. గత 35 రోజులుగా వచ్చిన భక్తులు స్వామివారికి మొక్కుల ద్వారా సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3. 93 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి( Executive Officer) తెలిపారు.
నూట డెబ్బై గ్రాముల మిశ్రమ బంగారం , ఏడు కిలోల మిశ్రమవెండిని స్వామివారికి సమర్పించుకున్నారని వివరించారు. అమెరికా డాలర్లు(America Dollars) 1,359 , ఆస్ట్రేలియా డాలర్లు 25 , ఇంగ్లాండ్ పౌండ్స్ – 55, యూఏఈ దిరమ్స్ – 65 , మలేసియా రింగిట్స్- 1, యూరోప్ యూరో -20, నేపాల్ రుపిస్- 10 వచ్చాయని వెల్లడించారు.
కెనడా డాలర్స్ – 30 , సౌదీ అరేబియన్ రియల్ -66 , సింగపూర్ డాలర్స్ -50 , స్కాట్లాండ్ పౌండ్ 5 , మాల్దీవ్స్ రుఫీయ -10 , మాళవి క్వచ – 2000 , మయన్మార్ క్యాట్ -100 , కువైట్ దినర్ 2 , ఖతర్ రియల్ -1, థాయ్ భాట్ -20 , మలేసియా రైంగిట్- 1 , నేపాల్ రూపి -10 , బంగ్లాదేశ్ టాకా -10 వచ్చినట్లు ఆలయ ఈవో వివరించారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

