కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
Afghanistan vs New Zealand : వర్షం ఆడనిస్తలేదు. కివీస్, ఆఫ్ఘన్ టెస్టు మ్యాచ్కు వాన అడ్డుగా నిలిచింది. గ్రేటర్ నోయిడా పిచ్ చిత్తడిగా మారడంతో.. నాలుగవ రోజు కూడా బంతి పడకుండానే ఆటను రద్దు చేశారు.
Satnala project | అధికారుల అసమర్ధత, నిర్లక్ష్యం రైతుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సాత్నాల ప్రాజెక్టు(Satnala project) గేట్లను అధికారులు తెరవడంతో ఒక్కసారిగా వచ్చిన వరదతో పెండ
Kullu-Manali Highway: క్లౌడ్ బస్ట్తో భారీ వర్షం.. భారీ వరదలతో.. కులు-మనాలీ రోడ్డు కొట్టుకుపోయింది. ఆ మార్గంలో పలు ప్రాంతాల్లో టూరిస్టులు చిక్కుకున్నారు. చిన్న వాహనాలను మరో మార్గంలో దారి మళ్లిస్తున్నారు.
Himachal Pradesh Floods: తాజా వర్షాలతో బియాస్ నది ఉప్పొంగిపోయింది. ఉగ్రరూపం దాల్చిన ఆ నది ప్రవాహ ధాటికి అన్నీ కొట్టుకుపోయాయి. కులు, మనాలీ మధ్య ఉన్న మూడవ నెంబర్ జాతీయ రహదారి కూడా ఆనవాళ్లు లేకుండాపోయింది. ఆ డ
Dahegaon | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో (Dahegaon) విషాదం చోటుచేసుకుంది. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చి గల్లంతైన రెస్క్యూ సిబ్బందిలో ఇద్దరు మృతిచెందారు.
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కురిసింది. కులు జిల్లాలోని పర్వతి లోయలో ఉన్న చోజ్ ముల్లా వద్ద అకస్మాత్తుగా క్లౌడ్బస్ట్ అయ్యింది. ఈ ఘటన వల్ల స్థానిక గ్రామాల్లో భారీ నష్టం సంభవించిం�
క్రైం న్యూస్ | ఆదివారం మధ్యాహ్నం నందిపేట మండలం ఉమ్మెడ గోదావరి వంతెన వద్ద నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరిని స్థానికులు కాపాడి ఒడ్డుకు చేర్చారు.