కుభీర్, జనవరి 02 : నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు, పాలకవర్గ సభ్యులు సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని ఎంపీడీవో సాగర్ రెడ్డి (Sagar Reddy) సూచించారు.
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పోటాపోటీగా, ఉత్కంఠభరితంగా కొనసాగాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎత్తుకు పైఎతు ్తలు వేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. అయితే పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు
నారాయణపేట జిల్లా కోస్గిలో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఆత్మీయ సమ్మేళనాన్ని బీఆర్ఎస్కు చెందిన 27 మంది సర్పంచులు బహిష్కరించారు. ఇటీవల గెలుపొందిన కొత్త సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు స
కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం గోఖఫస్లావాద్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు
అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డు కట్టవేస్తూ..రీకౌంటింగ్ పేరుతో అధికారులు చీటింగ్ చేసినా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో సత్తా చాటిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్
దాదాపు రెండేళ్ల తర్వాత గ్రామపంచాయతీలో పండుగ వాతావర ణం కనిపించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచు లు, వార్డు సభ్యులు సోమవారం పదవీ ప్ర మాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయా పంచాయ�
నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సుపరిపాలన అందించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామ పంచాయతీ నూతన
పదవీ కాలం ముగిసిన రెండేళ్ల అనంతరం ఎట్టకేలకు పల్లెల్లో పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపొందిన సర్పంచ్‌లు 1683 మంది, 14,778 మంది వార్డు సభ్యులు సోమవారం బాధ్యతలు స్వ
బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం 11గంటలకు జిల్లా కేం ద్రమైన నల్లగొండకు రానున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్ప�
కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్ మండల కేంద్రంతోపాటు పచ్చ
కాసిపేట మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో సోమవారం సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యు లు బాధ్యతలు స్వీకరించారు. సర్పంచు.. ఉప సర్పంచు. వార్డు సభ్యులు అను మేము.. అంటూ ఆయా పంచాయతీల్లో అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత�
దాదాపు రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న పంచాయతీలకు పాలకవర్గాలు రాబోతున్నాయి. నేడు గ్రామ పంచాయతీల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాయి. సర్పంచ్ సహా ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయన
పల్లెల అభివృద్ధికి పార్టీలకతీతంగా ఐక్యంగా పనిచేయాలని నూతన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ప్రజల తీర్పును బాధ్యతగా స్వీకరించి పారదర్శక పాలన�
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు. కానీ, నూతనంగా గెలిచిన సర్పంచ్‌కు ఆ విషయం తెలియనట్టు ఉన్నది. గెలిచిన రెండు రోజులకే అధికార పార్టీకి చెందిన తనను ఎవరు ఏమి చేస్తారులే అనుకున్నారో ఏమో తాను నూతనంగా నిర్మి�