హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 16: నగరంలోని పలు ఆలయాల్లో శ్రావణ సోమవారం పూజలు ఘనంగా నిర్వహించారు. వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వరస్వామికి అభిషేకం చేసి, 112 మంది దంపతులతో పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేం
‘హుజూరాబాద్’కు తరలిన టీఆర్ఎస్, దళిత నాయకులు దారులన్నీ ‘దళిత బంధు’ సభ వైపే.. బస్సులను జెండా ఊపి ప్రారంభించిన నాయకులు నమస్తే తెలంగాణ నెట్వర్క్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో సోమవారం జరిగిన దళిత బంధు సభ�
ఆటపాటల నడుమ సంబురంగా తరలిన దళితులు పటాకులు కాల్చి, నృత్యాలు చేస్తూ.. ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లిన వందలాది వాహనాలు జెండా ఊపి ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ దాస్యం కమలాపూర్ నుంచి బస్సులో బయల్ద�
పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా ఏర్పాట్లుకలెక్టరేట్ సహా ఇతర కార్యాలయాలకు ‘కొత్త’ పేర్లువరంగల్, హనుమకొండ జిల్లా పేరుతో బోర్డులుయుద్ధప్రాతిపదికన పాతవి తొలగింపుత్వరలో అధికారిక సమాచారంకొత్త జిల్లాల ప్�
పుట్టలో పాలు పోసిన మహిళలునాగేంద్రుడికి ప్రత్యేక పూజలుగీసుగొండ, ఆగస్టు 13: జిల్లావ్యాప్తంగా శుక్రవారం నాగుల పంచమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గీసుగొండ మండలం ఊకల్‌లోని శ్రీనాగేంద్రస్వామి ఆలయ�
హనుమకొండగా వరంగల్ అర్బన్, వరంగల్‌గా వరంగల్ రూరల్ జిల్లాస్వల్ప మార్పులతో ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వంమారిన రెండు జిల్లాల స్వరూపం.. ప్రాథమిక నోటిఫికేషన్లో స్వల్ప మార్పులుహనుమక�
అన్ని వర్గాల అభివృద్ధే ముఖ్యమంత్రి లక్ష్యం దళితబంధు అమలుతో ఆత్మరక్షణలో బీజేపీ రేవంత్‌రెడ్డివి బ్లాక్మెయిల్, చౌకబారు రాజకీయాలు ఇంద్రవెళ్లి సభలో ఆయన చెప్పినవన్నీ అవాస్తవాలే ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్�
మామునూరులో స్థలం చదును ప్లాన్ రాగానే పనులు మొదలు ప్రణాళికల తయారీలో రోడ్లు, భవనాల శాఖ తలమునకలు 101 ఎకరాలు కేటాయించిన రాష్ట్ర సర్కారు వేగంగా కదులుతున్న అధికారులు వరంగల్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :
గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే సీసీ రోడ్డు, నీటి వసతి, మరుగుదొడ్లు తదితర అంశాలపై స్థానికులతో సమావేశం అత్యవసర పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం రాయపర్తి, ఆగస్టు 9 : దళితులు, గిరిజనుల సమగ్రాభివృద్ధికి సీఎం క
కిటకిటలాడనున్న ఆలయాలు వెల్లివిరియనున్న ఆధ్యాత్మికత రక్షాబంధన్, తదితర పండుగలు ఈ నెలలోనే పోచమ్మమైదాన్, ఆగస్టు 8: శ్రావణమాసాన్ని అందరూ పవి త్రంగా భావిస్తారు. ఈ మాసంలో కనీసం ముప్పయి వ్రతాలు చేయాలని పురాణా
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకా?రిజర్వేషన్లు ఎత్తేసే కుట్రలు చేస్తున్నందుకా?కరంటు మోటర్లకు మీటర్లు పెట్టే చట్టం తెచ్చినందుకా?గ్రామాల్లోకి వచ్చే బీజేపీ నాయకులను నిలదీయాలెహన్మకొండ ఆర్డీవో డివిజన్�
బాధితులకు సీఎంఆర్ఎఫ్ అండపరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపరకాల, ఆగస్టు 7: రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ సర్కారు ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలో
30ఏళ్ల పాటు ఆదాయాన్నిచ్చే కల్పతరువుఎకరాకు రూ.2లక్షలు వచ్చే అవకాశం‘ఆయిల్‌ఫెడ్’ ద్వారా మార్కెటింగ్ సౌకర్యంతొర్రూరులో ఫ్యాక్టరీ, నర్సరీనేడు 400 మంది రైతులకు అవగాహన సదస్సుహాజరుకానున్న మంత్రి దయాకర్‌రావ�