పత్తి కొనుగోళ్ల ప్రారంభం నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. తేమ పేరిట జిన్నింగ్ మిల్లులో సేకరణ నిరాకరించడంతో కర్షకులు కన్నెర్ర చేస్తూ ఆందోళన బాట పట్టారు. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిల�
వర్షాలకు పత్తి పంట దెబ్బతినడంతో తీవ్రమనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకున్నది.
వాంకిడి పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా పంపిణీలో గందరగోళం నెలకొంది. సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో రైతులు తరలిరాగా, సిబ్బంది కొంతసేపు యూరియా పంపిణీని నిలిపేశారు.
Wankidi | వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ పండుగకు ఆదివారం వాంకిడి మండల అధ్యక్షులు అజయ్ కుమార్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు భారీగా కదిలారు.
Telangana Gramin Bank | పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఖాతాదారుల దాహార్తి తీర్చేందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వాంకిడి మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
Gadge Baba Jayanthi | సంత్ గాడ్గే బాబా కర్మయోగి 149వ జయంతిని వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ద విహార్ లో ఆదివారం అంబేద్కర్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Wankidi | బాలల సంరక్షణ బాధ్యత తమదేనని జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్గ మహేష్ అన్నారు. గురువా రం కొమురం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను ఆయన సందర్శించారు.
Harish Rao | రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూళ్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ రంగు పులిమారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఏ రంగు పులిమినా ఫర్వాలేదు.. చలికాలం వచ్చింది రెసిడె�
Harish Rao | కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాజకీయాల కారణంగా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండి నుంచి మధ్యప్రదేశ్‌కు సినీ ఫక్కీలో గంజాయిని తరలిస్తుండగా, వాంకిడి చెక్‌పోస్టు వద్ద గురువారం సాయంత్రం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రూ. 72.50 లక్షల విలువైన 290 కిలోల మత్తు పదార్