పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే ప్రజలందరికీ న్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
AP CM Jagan | ఏపీలో మరో మూడు రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుందని, ఈ ఎన్నికల్లో కూటమి ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections ) మూడో విడుత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద తమ అవకాశం కోసం ఓటర్లు బారులు తీరారు.
Pocharam Srinivasa Reddy | అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చ
పోలింగ్ శాతాలను ప్రకటించడంలో ఎన్నికల సంఘం జాప్యంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. తొలి దశ ముగిసి 11 రోజులైనా, రెండో దశ ముగిసి నాలుగు రోజులైనా తుది పోలింగ్ శాతాలను ప్రకటించకపోవడంపై కాంగ్రెస్, సీపీ�
Rahul Dravid: కర్నాటకలో ఇవాళ రెండో విడత లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగుళూరులో టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు. ప్ర�
లోక్సభ ఎన్నికల్లో ఓటేయడం మిస్ కావొద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూరి(సీజేఐ) డీవై చంద్రచూడ్ దేశ పౌరులకు విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో అది ప్రథమ ప్రాధాన్యం కలిగిన బాధ్యతని తెలిపార�
సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకే 21 రాష్ట్రాల్లో 102 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. దీంతో సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బా�
ఉద్యమాల పురిటి గడ్డ మెతుకుసీమ మరోసారి తన బిడ్డ కేసీఆర్ వెంటే ఉన్నానని చాటిచెప్పింది. లోక్సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన గులాబీ దళపతి కేసీఆర్కు సుల్తాన్పూర్ వేదికగా అపూర్వ స్వాగతం లభించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత భవిష్యత్తును నిర్ణయించేది ఓటు. అయితే, స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లయినా ఏ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇప్పటికీ నూరు శాతం పోలింగ్ రికార్డవ్వలేదు.