64 ఏండ్ల రెస్టారెంట్ వర్కర్ బర్త్‌డేను ఘనంగా నిర్వహించడం ద్వారా సహోద్యోగులు తోటి కార్మికుడికి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంద�
ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్లో ఆసక్తికర వీడియోను (Viral Video) పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రోడ్డు పక్కన ప్రయాణీకులతో నిండుగా ఉన్న బస్ వైపు ఏనుగు దూసుకురావడం కనిపిస్తుంది.
Baby Monkey | కేసులో ఆధారంగా ఒక కోతిని కోర్టుకు అధికారులు సమర్పించారు. అయితే వారి నుంచి తప్పించుకున్న కోతి పిల్ల (Baby Monkey) కోర్టు ప్రాంగణంలో గందరగోళం సృష్టించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే (Raj Thackeray) కుమారుడ్ని ఆపినందుకు ఒక టోల్ ప్లాజాను ఆ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దేశ రాజధాని ఢిల్లీలోని గీతా కాలనీలో స్కూటర్‌పై వెళుతున్న తల్లీకొడుకుపై ఎద్దు దాడి చేసింది. ఈ దాడిలో బాధితులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సమీప సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో సోషల్ మ�
Viral video | విమానాల్లో మూత్ర విసర్జనకు సంబంధించిన వివాదాలు ఈ మధ్యకాలంలో సర్వసాధారణమయ్యాయి. తప్పతాగి ఒక ప్రయాణికుడిపై మరో ప్రయాణికుడు మూత్ర విసర్జన చేయడం, సీట్లోనే మూత్రం పోసుకోవడం ఇలా తరచూ ఏదో ఒక ఘటన జరుగుతూన
న్యూయార్క్‌లోని (New York) చారిత్రక బ్రూక్లిన్ బ్రిడ్జిని (Brooklyn Bridge) ఓ క్రేన్ ఢీకొట్టింది. దీంతో రెండు నగరాలను కలుపుతున్న ఈ పురాతన రాతి కట్టడం పాక్షికంగా ధ్వంసమైంది. ఈస్ట్ రివర్‌పై (East River) ఉన్న ఈ బ్రిడ్జి కింది ను
Student Jumps Off School Building | మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలుడు హీరో మాదిరిగా స్టంట్ చేసేందుకు ప్రయత్నించాడు. స్కూల్ బిల్డింగ్ మొదటి అంతస్తు పైనుంచి కిందకు జంప్ చేశాడు. (Student Jumps Off School Building) ఈ నేపథ్యంలో ఆ విద్యార్థి త�
Traffic Cop Assaulted | రోడ్డు పక్కన నో పార్కింగ్ జోన్లో కారు నిలుపడంపై ఒక వ్యక్తి, ట్రాఫిక్ పోలీస్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ట్రాఫిక్ పోలీస్ మీదకు ఒక వ్యక్తి వెళ్లగా మరో వ్యక్తి దాడి (Traffic Cop Assaulted) చేశాడు. ఈ
Manipur shocker | హింసాత్మక సంఘటనలు, అల్లర్లతో అట్టుడుగుతున్న మణిపూర్‌లో మరో షాకింగ్ సంఘటన (Manipur shocker) వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తల నరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.