Children Escape From Juvenile Home | నేరాలకు పాల్పడిన 21 మంది పిల్లలు జువెనైల్ హోమ్ నుంచి తప్పించుకున్నారు. గేట్లు పగులగొట్టి బయటకు పరుగులుతీశారు. అక్కడున్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. గుంపులుగా రహదారిపైకి చేరుకుని పారి�
Wife Beats Husband | భార్య, అత్తింటి వారు తనను కొట్టి హింసిస్తున్నారని భార్త వాపోయాడు. భార్య నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నాడు. రహస్యంగా రికార్డ్ చేసిన వీడియో క్లిప్‌ను పోలీసులకు అందజేశాడు.
Buy the organs of farmers | పంటలు చేతికి అందక అప్పులపాలైన రైతు తన అవయవాలను అమ్మకానికి పెట్టాడు. కిడ్నీ రూ.75,000, కాలేయం రూ.90,000, కళ్లు రూ.25,000కు అమ్ముతానంటూ మేడలో వేసుకున్న ప్లకార్డును ప్రదర్శించాడు.
Police Wife Dance on Road | సోషల్ మీడియా రీల్ కోసం పోలీస్ భార్య ప్రయత్నించింది. రోడ్డు మధ్యలో డ్యాన్స్ చేసింది. దీని కోసం ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దీంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఇది పోలీస్ ఉన్నతాధికారుల దృష్టిక�
Wife's 'Drum' Warning | భార్య తన భర్తను కర్రతో కొట్టింది. సంచలనం రేపిన మీరట్ తరహా హత్య మాదిరిగా అతడ్ని ముక్కలుగా నరికి డ్రమ్‌లో కుక్కుతానని హెచ్చరించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Delivery Boy Miraculously Escapes | ఒక రోడ్డుపై పెద్ద చెట్టు పడింది. అయితే స్కూటర్‌పై వెళ్తున్న డెలివరీ బాయ్ మృత్యువు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద�
boy suffers fatal burns | పార్కులో ఆడుకుంటున్న బాలుడు తుంటరి పని చేశాడు. తాడుతో కట్టిన ప్లాస్టిక్ వస్తువును గాలిలోకి విసిరాడు. అయితే పైనున్న హై వోల్టేజీ విద్యుత్ వైరుకు అది తగిలింది. దీంతో పెద్ద శబ్దంతోపాటు మంటలు వ్య�
Bull Chases Cow Into Bedroom | ఒక ఆవును ఎద్దు వెంబడించింది. దీంతో ఆ ఆవు ఒక ఇంట్లో ఉన్న బెడ్రూమ్లోకి వచ్చింది. ఆ ఎద్దు కూడా దానిని అనుసరించింది. ఇది చూసి ఆ ఇంట్లోని వారు భయాందోళన చెందారు.
BJP Leaders Slap Each Other | ఒక కార్యక్రమం కోసం వేదికపై ఏర్పాటు చేసిన ముఖ్య అతిథి కుర్చీపై కూర్చునే విషయంలో బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిని మరొకరు కొట్టుకున్నారు. చెంపలు వాయించుకున్నారు. వాటర్ బాటిళ్
SUV Rams Into Medical Store, Tea Shop | ఒక చోట పార్క్ చేసిన వాహనాన్ని డ్రైవర్ స్టార్ట్ చేశాడు. అయితే దానిపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ముందున్న మెడికల్ స్టోర్, టీ షాప్‌లోకి ఆ వాహనం దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఇద్దరు మరణించారు.
Brawl Between Doctor And Nursing Staff | ప్రభుత్వ ఆసుపత్రిలోని శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో డాక్టర్, నర్సింగ్ సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ఘర్షణకు దారి తీయడంతో వారి మధ్య కోట్లాట జరిగింది. ఈ వీడియో క్లిప�
French jets collide mid-air | శిక్షణ సందర్భంగా విన్యాసాలు నిర్వహిస్తుండగా రెండు ఫైటర్ జెట్ విమానాలు గాలిలో ఢీకొట్టాయి. అయితే పైలట్లు పారాచూట్ల సహాయంతో దూకేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Crocodile In IIT-Bombay Campus | ప్రముఖ విద్యా సంస్థ క్యాంపస్‌లో భారీ మొసలి కనిపించింది. స్థానికంగా ఉన్న సరస్సు నుంచి అది బయటకు వచ్చింది. క్యాంపస్‌లోని రోడ్డుపై సంచరించింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.