చండీగఢ్: రెజ్లింగ్ బరిలోకి సివంగిలా దూకిన మహిళ, ఇద్దరు మహిళా రెజ్లర్లకు పంచులిచ్చి హంగామా చేసింది. తనతో తలపడేవారు ఉన్నారా అంటూ ఆడియన్స్‌కు సవాల్ విసురుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. �
లక్నో: హార్డ్‌వేర్ షాపులో చోరీ చేసిన తర్వాత ఒక దొంగ ఆనందం పట్టలేక డ్యాన్స్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో శుక్రవారం అర్థ రాత్రి ఈ చోర�
పాములు అత్యంత ప్రమాదకరమైన, భయానక జీవులు. సైజుతో సంబంధం లేకుండా అన్ని జంతువులపై అవి దాడికి దిగుతాయి. కాగా, పొలంలో ఆవుదూడపై భారీ కొండచిలువ దాడిచేసిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
పశ్చిమ బెంగాల్‌లోని రాణాఘాట్ రైల్వేస్టేషన్లో పాటలు పాడుకుంటూ భిక్షాటన చేసుకునే రాను మొండల్ ఒకే ఒక్క వీడియో వైరల్ కావడంతో ఆమెకు బాలీవుడ్లో అవకాశాలు క్యూ కట్టాయి. బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష
కరోనా వల్ల ఆగిపోయిన పెళ్లిళ్లన్నీ ఇప్పుడు పీటలెక్కాయి. ఎక్కడచూసినా పెళ్లి వేడుకలే కనిపిస్తున్నాయి. కొన్ని వేడుకల్లో సరదా, వింతసంఘటనలు జరుగుతున్నాయి. అవి సోషల్‌మీడియాలో చక్కర్లు కొ
పెళ్లి తర్వాత వధువు వీడ్కోలు అనేది ఆ కుటుంబానికి అత్యంత కష్టమైన, భావోద్వేగ క్షణం. వధువు తన భర్తతో కలిసి ఇంటినుంచి బయలుదేరినప్పుడు వధువు తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులంతా భారమైన హృ�
లక్నో: మెడలో పూలమాల వేయబోయిన వరుడి చెంపను వధువు చెళ్లుమనిపించింది. దీంతో పెళ్లి వేడుకకు హాజరైన వారంతా షాకయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగిన ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక
వీధి వ్యాపారులు చాలా కష్టపడుతుంటారు. రాత్రిళ్లు లోడ్ దింపుకుని తెల్లారేసరికి వినియోగదారులకు అందుబాటులో కూరగాయలు, పండ్లు ఉంచుతుంటారు. అలాంటి వారిదగ్గర చాలామంది బేరమాడుతుంటారు. వారి కష్టం త�
చిన్నపిల్లలు మాట్లాడుతుంటే ముద్దుముద్దుగా ఉంటుంది. వినేకొద్దీ వినాలనిపిస్తుంటుంది. కశ్మీర్ యాత్ర కొచ్చిన చిన్నారి ఓ న్యూస్ చానల్‌తో ఇంగ్లిష్‌లో మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వ�
కోల్‌కతా: ఒక రాయల్ బెంగాల్ టైగర్ పడవ నుంచి నీటిలోకి దూకింది. ఈదుకుంటూ ఒడ్డుకు చేరి అడవిలోకి వెళ్లింది. ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమాను ఈ పులి గుర్తుకు తెచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్స్ అటవీ ప్రాంతంల�
శ్రీనగర్: నిండుగా ప్రయాణికులున్న బస్సును డ్రైవర్ ఒక బాలికతో డ్రైవ్ చేయించాడు. ఇది అధికారుల దృష్టికి వెళ్లడంతో బస్సును స్వాధీనం చేసుకుని ఆ డ్రైవర్‌పై చర్యలు చేపట్టారు. జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్