చంద్రుడిపై నడవడం సులభమా? అక్కడ ఎలా ఉంటుంది..? రాత్రిపూట ఆకాశంలోకి చూసినవాళ్లు ఒక్కసారైనా ఈ ప్రశ్నలు వేసుకొనే ఉంటారు. అలాంటి వారి ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. �
మెక్సికో సిటీ: ప్రారంభించిన వెంటనే ఒక వంతెన కూలిపోయింది. దీంతో ఆ నగర మేయర్, ఆయన భార్య, నగర పాలక మండలి సభ్యులు, అధికారులు, జర్నలిస్టులు పది అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. మెక్సి�
పాట్నా: గాయపడిన ఒక కోతి ఊహించని విధంగా ఒక క్లినిక్‌కు వెళ్లింది. రోగి మాదిరిగా వైద్యుడితో చెకప్ చేయించుకుని చికిత్స పొందింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ సంఘటన బీహార్‌లోని ససారంలో జరిగింది. బుధవారం మధ్�
క్రికెట్లో అందరి కన్నా సహనంగా ఉండే వాళ్లు అంపైర్లే. బౌలర్లు, ఫీల్డర్లు ఎన్నిసార్లు అవుట్ కోసం అప్పీల్ చేసినా బాగా ఆలోచించి నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఒక అంపైర్ తన సహనం కోల్పోయిన వీడియో తాజాగా వైరల�
జకార్తా: జూలోని ఒరంగుటాన్ ఎన్‌క్లోజర్‌కు చాలా దగ్గరగా వచ్చిన సందర్శకుడిపై అది ఆగ్రహించింది. వెంటనే అతడి టీ షర్టును పట్టుకుంది. ఒక వ్యక్తి అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించగా, ఆ సందర్శకుడి కాలును గట్టిగా పట
న్యూఢిల్లీ: ట్రాఫిక్ పోలీస్ అధికారిపై జనం దాడి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం పది గంటలకు డియోలి రోడ్ ప్రాంతంలో ఒక స్కూటర్‌పై ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ఒక మహిళ దానిని డ్రైవ
ప్రస్తుతం కొందరు స్కూల్ పిల్లలను చూసిన ఇంటర్నెట్ ఆశ్చర్యపోతోంది. ఆ పిల్లలంతా నింజాలా? అని అడుగుతోంది. దీనికి కారణం ఉందండోయ్. కిండర్‌గార్డెన్‌లో చదువుకునే ఈ చిన్నారులంతా ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్‌లో చా�
మహారాష్ట్రంలోని పూణె సమీపంలోని ఓ గ్రామంలో 45 అడుగుల లోతున్న బావిలో మగ చిరుతపులి పడిపోయింది. అది నీటిలో మునిగిపోతూ గట్టిగా గాండ్రించింది. పులి గర్జన విన్న గ్రామస్తులు మొదట బయపడ్డారు. అనంతరం �
నీటిలో ఉండే పెంగ్విన్ల సమూహాన్ని రాఫ్ట్ అని, భూమిపై ఉండే వాటిని వాడిల్ అని పిలుస్తారు. ఈ పెంగ్విన్లకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పెంగ్విన్ల సమూహం ఓ సీతాకోక చిలుకను వెంటాడుతున్న వ�
సాధారణంగా హీరోయిన్లను ప్రేమలో దింపేందుకు హీరోలు నానాతిప్పలూ పడటం మనం సినిమాల్లో చూస్తుంటాం. పాటలు పాడుతూ, డ్యాన్సులు వేస్తూ హీరోయిన్ను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు హీరోలు. అయితే కొన్ని జంతువులు కూడ
ఈ మధ్య ప్రతి ఒక్కరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తున్నారు. యూ ట్యూబ్ షాట్స్ కూడా తీస్తున్నారు. ఆ చిన్న చిన్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అందులో ఫన్నీ వీడియోలు ఎక్కువగా చక్కర్లు కొడ�
ఈ భూమ్మీద మనుషులతోపాటు లక్షలాది జీవజాలం కూడా ఉంది. మరి మనలాగే జంతువులు కూడా ఎంజాయ్ చేస్తాయా? అంటే సమాధానం ఏం చెప్తాం? ఇదిగో ఇప్పుడు మనం చూసే వీడియో కూడా అలాంటిదే. కొన్ని తాబేళ్లు చెరువులో పడిన ఒక దుంగపై నిల