చిన్నప్పుడు తనను పెంచిన నానమ్మను చూసేందుకు ఓ వ్యక్తి 45 ఏండ్ల తర్వాత స్పెయిన్ నుంచి బొలీవియా వెళుతూ తన ప్రయాణం, నానమ్మను కలుసుకోవడం అంతటినీ రికార్డు చేశాడు.
ఏటీఎం యంత్రం ముందు ఒక ఆవు కూర్చొని ఉంది. అది అప్పటికే అక్కడంతా పేడ వేసింది. ఆ ఏటీఎం కేంద్రం అంతా పేడతో రొచ్చుగా ఉంది. దీంతో ఆ వ్యక్తి డబ్బులు తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు.
డాక్టర్ సులేఖా చౌదరి వెంటనే స్పందించారు. నవజాత శిశువుకు కార్డియో పల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేశారు. సుమారు ఏడు నిమిషాల పాటు నోటి ద్వారా శ్వాస అందించారు. దీంతో ఆ పసి పాపలో చలనం వచ్చింది.
Viral Video | కోతితో కొట్లాటకు దిగిన కోడి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఎత్తైన రాయిపై కోతి, కోడి కూర్చున్నాయి. ఆ రాయి వెనుకాలే ఓ దేవుడి విగ్రహం ఉంది. ఇక కోతి రాయి కొనభాగాన కూర్చొని ఉంది. లోపలి వైపు కోడి.. కోత�
వన్యప్రాణి పార్క్ ఉద్యోగిపై లైవ్ షోలో మొసలి దాడి చేసిన ఘటన దక్షిణాఫ్రికాలో వెలుగుచూసింది. 16 అడుగుల మొసలి జూకీపర్పైకి దూసుకురావడంతో అతడు గాయపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.