Viral Video: పానీపూరీని ఎంజాయ్ చేస్తూ తిన్న ఏనుగు
Viral Video | పానీపూరీ గురించి తెలియని వారు ఉండరు. రోడ్డు పక్కన పానీపూరీ బండి కనిపిస్తే చాలు తినకుండా వెనక్కిరారు. అయితే, గోల్గప్పాని మనుషులే కాదు జంతువులు కూడా ఇష్టంగా తినడం విశేషం. ఇటీవల ఆవు, దూడ
Viral Video : పానీపూరీ గురించి తెలియని వారు ఉండరు. రోడ్డు పక్కన పానీపూరీ బండి కనిపిస్తే చాలు తినకుండా వెనక్కిరారు. అయితే, గోల్గప్పాని మనుషులే కాదు జంతువులు కూడా ఇష్టంగా తినడం విశేషం. ఇటీవల ఆవు, దూడ పానీ పూరీ తింటూ అందరి ఆశ్చర్య పరిచాయి. ఇప్పుడు ఓ ఏనుగు గోల్గప్పా తింటూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఆస్సాంలోని తేజ్పూర్ వద్ద రోడ్డు పక్కన ఉన్న పానీ పూరీ బండి వద్ద ఓ ఏనుగు పానీ పూరీ తింటూ కనిపించింది. ఓ వ్యక్తి పూరీలోకి పానీ నింపి తొండానికి అందిస్తుంటే.. ఏనుగు వాటిని ఎంజాయ్ చేస్తూ తింటోంది. ఇది గమనించిన స్థానికులు ఏనుగును చుట్టుముట్టి ఫొటోలు, వీడియోలు తీసి ఇంటర్నెట్లో పెట్టేశారు. అది కాస్తా వైరల్గా మారింది. ఇంకెందుకు ఆలస్యం ఏనుగు పానీ పూరీని ఎలా
ఎంజాయ్ చేస్తూ తింటోందో మీరూ ఓ లుక్కేయండి.
Elephant enjoying pani puri in Guwahati.#guwahati #elephant #panipuri pic.twitter.com/AJz3RVwlBa
— Trolls Officials (@trollsofficials) October 12, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

