Viral Video: యువతి డ్యాన్స్ చూస్తూ స్టెప్పులేసిన తాగుబోతు.. కడుపుబ్బ నవ్వుతున్న నెటిజన్లు
Viral video: బాలీవుడ్ భామ సుష్మితాసేన్ 'దిల్బర్' పాటకు అద్భుతమైన స్టెప్పులేసి అదరగొట్టింది. అయితే ఇటీవల అదే పాటకు ఓ యువతి
Viral Video: బాలీవుడ్ భామ సుష్మితాసేన్ ‘దిల్బర్’ పాటకు అద్భుతమైన స్టెప్పులేసి అదరగొట్టింది. అయితే ఇటీవల అదే పాటకు ఓ యువతి అత్యంత రద్దీగా ఉండే మార్కెట్లో డ్యాన్స్ చేసింది. ఆ యువతి డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, సోషల్ మీడియాలో ఆ డ్యాన్స్ వీడియో వైరల్ కావడానికి యువతి కారణం కాదు.
యువతి డ్యాన్స్ చేస్తున్నప్పుడు అమెను అనుకరిస్తూ ఓ తాగుబోతు కూడా స్టెప్పులేశాడు. తాగిన మైకంలో తనకు వచ్చిన స్టైల్లో అతను వేసిన డ్యాన్స్ నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తున్నది. ఇప్పటివరకు ఈ వీడియోను 2.60 లక్షల మంది వీక్షించారు. కామెంట్స్ కూడా జోరుగా వస్తున్నాయి. యువతి కంటే ఆమె వెనుకున్న వ్యక్తే బాగా డ్యాన్స్ చేశాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఆ డ్యాన్స్‌ను నేను ప్రత్యక్షంగా చూసి ఉంటే నవ్వలేక చచ్చిపోయేవాన్ని అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం..? ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా ఒకసారి చూసి కడుపుబ్బ నవ్వుకోండి..
अच्छा है आजकल रोड साइड लोगों को कंपनी मिल जाती है pic.twitter.com/PoLcw8U5Vs
— 24 (@Chilled_Yogi) October 6, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

