బీజేడీ అధికార ప్రతినిధి శ్రీమయీ మిశ్రా దీనిపై స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ మిశ్రా నేరస్తుడని ఆరోపించారు. ఆయనపై హత్యతో సహా 14 కేసులు నమోదయ్యాయని, ఒక కేసులో జైలుకు కూడా వెళ్లారని విమర్శించారు.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన రెండు పెంపుడు కుక్కలతో ఉల్లాసంగా గడిపిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పెట్ డాగ్స్ సైతం సచిన్ కంపెనీని ఆస్వాదించాయి.
ఓ బాలుడు గోవింద మూవీ ఖుదాగజ్లోని అదే పాటకు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. మెహందీ ఫంక్షన్లో బాలుడు ఈ బాలీవుడ్ ఓల్డ్ సాంగ్‌కు తన స్టెప్స్‌తో అదరగొట్టాడు.
అటవీ శాఖ మంత్రి విజయ్ షా ప్రసంగించినప్పుడు ఒక వ్యక్తి పైకి లేచాడు. అంగన్వాడీ కేంద్రంలో పని చేస్తున్న తన భార్యకు ఆరు నెలలుగా జీతాలు అందడం లేదని తెలిపాడు. ఆ వ్యక్తిపై బీజేపీ మంత్రి మండిపడ్డారు. అతడి నడుం వ�
ఏడాది, రెండేళ్ల వయసు పిల్లలు చేసే అల్లరి మామూలుగా ఉండదు. ముద్దుచేస్తే మీద కూర్చుని బుడ్డబుడ్డ చేతులతో ముక్కూ మూతీ అని చూడకుండా కొడుతూనే ఉంటారు. వదిలేస్తే ఇంట్లో తమకు అందిన ఏ ఒక్క వస్తువును వదలకుండా పీకి ప
వయసు కేవలం ఓ అంకె మాత్రమేనని నిరూపించేలా 67 ఏండ్ల మహిళ ఎలాంటి బెరుకూ లేకుండా రోప్ సైక్లింగ్‌లో అదరగొట్టింది. చీరకట్టుతో రోప్ సైక్లింగ్‌లో దూసుకుపోతున్న పెద్ద వయసు మహిళ వీడియో సోషల్ మీడియాల�
షాకింగ్ ఘటనకు సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ పార్కులో మహిళను పులి ఈడ్చుకెళ్లిపోయింది. చైనా బీజింగ్‌లోని బాదలింగ్ వైల్ట్ఫైర్ వరల్డ్ పార్క్‌లో 2016లో ఈ ఘటన జరగ్గా..
కర్నాటకలోని బెలగావిలో జరిగిన టెన్నిస్ బాల్ క్రికెట్ మ్యాచ్‌లో అద్భుత బౌండరీ క్యాచ్ వీడియోను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఒక ఆవు ఏకంగా ఇంటి పైకప్పు పైకి ఎక్కింది. అయితే అది అక్కడికి ఎలా చేరిందో అన్నది అర్ధం కాలేదు. ఒక ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ఆదివారం పోస్ట్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
నైట్ డ్యూటీలో ఉన్న పోలీసుల కోసం ఓ వ్యక్తి కైలాష్ ఖేర్ ఆలపించిన తేరీ దీవానీ సాంగ్‌ను పాడిన వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది. కోజికోడ్‌లో చిత్రీకరించిన ఈ వీడియోను కేరళ పోలీసులు అధికారిక ట్విట్ట�