Viral Video | పక్షిని కాపాడితే అది ఫ్రెండ్‌గా మారి ఏం చేసిందంటే..!
స్కూటర్‌పై వెళుతున్న వ్యక్తిని ఓ భారీ పక్షి అనుసరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఈ వీడియోను షేర్ చేశారు.
న్యూఢిల్లీ : స్కూటర్‌పై వెళుతున్న వ్యక్తిని ఓ భారీ పక్షి అనుసరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోలో కనిపించే వ్యక్తి మహ్మద్ ఆరిఫ్ కాగా పక్షితో అతడి మైత్రిబంధం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
पिछले साल घायल हुए पक्षी की आरिफ ने जान बचाई. तब से दोनों की दोस्ती है.❤️ pic.twitter.com/8iOVzMBpuL
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) February 24, 2023
యూపీలోని అమేథికి చెందిన ఆరిఫ్ ఓరోజు పొలంలో ఉండగా గాయపడిన పక్షి అతడి కంటపడింది. పక్షిని చేరదీసిన ఆరిఫ్ దాని ఆరోగ్యం కుదుటపడేలా సపర్యలు చేస్తాడు. కోలుకున్న తర్వాత పక్షి ఎగురుకుంటూ వెళ్లిపోతుందని ఆరిఫ్ అనుకున్నాడు. అయితే తనను కాపాడిన ఆరిఫ్‌ను అనుక్షణం పక్షి అనుసరిస్తోంది.
ఆరిఫ్ ఎక్కడికి వెళ్లినా పక్షి అతడిని అనుసరిస్తోంది. వారిద్దరి మధ్య అనుబంధానికి ఈ వీడియో ఓ ఉదాహరణగా నిలుస్తోంది. వారి స్నేహానికి ముచ్చటపడిన ఇంటర్నెట్ వారిని షోలేలోని జై-వీరూగా పిలుస్తోంది.
Read More :
viral video | ప్లాస్టిక్ కవర్లో చేపల పులుసు చేసేసింది..ఎలాగంటే..!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bird
- MAN
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

