Vinesh Phogat : పారిస్ నుంచి బరువెక్కిన గుండెతో స్వదేశం వచ్చిన భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat)కు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభిస్తోంది. ఇక ఇచ్చిన మాట ప్రకారమే బలాలి గ్రామ పెద్దలు ఆమెకు గోల్డ్ మెడల్ ప�
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు సొంతగడ్డపై అపూర్వ స్వాగతం లభించింది. అందరూ ఊహించినట్లే పతక విజేతలకు మించి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి రెజ్లర్‌కు స్వాగతం పలికారు.
అనర్హత వేటు’ తర్వాత ఇప్పటివరకూ ఆ విషయమై ఎలాంటి ప్రకటనా చేయని వినేశ్ ఫోగాట్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ లేఖతో స్పందించింది. లేఖలో తన తల్లిదండ్రుల కష్టం, మనుగడ కోసం ఆమె సాగించిన పోరాటం, గత రెం
గతేడాది వివాదాలకు కేంద్ర బిందువు అయిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పారిస్ ఒలింపిక్స్ ముగిసిన వెంటనే మరోసారి డబ్ల్యూఎఫ్ఐ X అడ్హాక్ కమిటీ డ్రామాకు తెరలేచింది.
WFI : ఒలింపిక్స్ ముగియడంతో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ హై కోర్ట్ ఆర్డర్‌ను సవాల్ చేసేందుకు సిద్ధమైంది. కారణం ఏంటంటే..?
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ‘అనర్హత వేటు’పై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(కాస్)లో తీర్పు దేశ ప్రజలను నిరాశకు గురిచేసినా క్రీడాలోకం మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచింది. పతకం రాకపోయ�
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఆశలు ఆవిరయ్యాయి. అధిక బరువుతో అనర్హత వేటుకు గురై వెండి పతకం కోసం వినేశ్ చేసిన అప్పీల్‌ను అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానం(కాస్) అనూహ్యంగా తిరస్కరించింది. పలు వాయిదాల
Vinesh Phogat | భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు నిరాశ తప్పలేదు. తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాలంటూ చేసిన అప్పీల్‌ను స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ తిరస్కరించింది.
Vinesh Phogat | పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ఇప్పటికే ముగిసినా భారత మహిళా రెజర్ల వినేశ్ ఫోగట్ ఇంకా స్వదేశానికి చోరుకోలేదు. వినేశ్ 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరుకోగా.. నిర్దేశించిన పరిమిత బరువు కంటే వంద గ్ర
భారత కుస్తీ యోధురాలు వినేశ్ ఫోగాట్ ‘అనర్హత వేటు’పై తీర్పు మరోసారి వాయిదా పడింది. పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్.. సరిగ్గా తుదిపోరుకు కొన్ని గంటల ముందు నిర�