జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సివిల్ సప్లయ్ విజిలెన్స్ విభాగం ఫోకస్ పెట్టింది. జిల్లాలోని పలు చోట్ల అవకతవకలు జరిగాయనే వార్తల నేపథ్యంలో రంగంలోకి దిగింది. సోమవారం వలిగొండ మండలం సంగెంల
రామగుండం ఎరువుల కర్మాగారం లో శనివారం రాత్రి బీ షిఫ్ట్ లో జరిగిన ప్రమాదం లో అస్వస్థతకు గురైన మెకానిక్ విభాగం లో పనిచేస్తున్న ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ కి చెందిన ఎండీ.అఫ్జల్ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో కో
జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో పలు సదుపాయాలను కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సీఐ ప్రశాంత్ రావు నేతృత్వంలో
దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ వల్ల పెద్ద ప్రమాదం లేకపోయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు పాటించడం
జీహెచ్ఎంసీలో గడిచిన కొన్నేండ్లుగా జరిగిన నిర్వహణ పనులపై విజిలెన్స్ రంగంలోకి దిగింది. 2021, 2022, 2023 సంవత్సరాల కాలంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలంటూ ఆర్థిక శాఖకు అందుతున్న సంకేతాల నేపథ్యంలో అనుమానా�
కేసముద్రం విలేజ్ గ్రామంలోని రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్, విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.30కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు.
రైస్ మిల్లుల్లో రూ.30 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది. సివిల్ సప్లయీస్, విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు శుక్రవా రం తనిఖీలు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వ చ్చింది.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు బియ్యం గోదాముపై బుధవారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ బృందం ఓఎస్డీ ద్రోణాచార్య ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులు ప్రభాకర్, వెంకటే