టెక్నికల్‌గా మీరు చెప్పేది నిజం. రోజులో ఎండ 12 గంటల్లో అధికంగా దక్షిణం దిశలోనే ఉంటుంది. కాబట్టి, సోలార్ పవర్ ఉత్పత్తి కావాలి అంటే.. ఆ విధానం తప్పనిసరి అవసరం. మీరు అన్నట్టు.. అది దక్షిణం వాలు అవుతుంది అనేది క�
ఇల్లు అనేది వ్యవహార స్వరూపం. అది ఒక ప్రకృతి యంత్రం. దిశలు - కొలతలు దాని ఇంధనం. ఇంటి విషయంలో కేవలం ఏదో పైనపైన భావాలతో అల్పంగా ఆలోచించకూడదు. అది నిర్మాణ శాస్త్రంతో ముడిపడి ఉంటుంది. మొక్కుబడిగా, తూతూ మంత్రంతో మ�
మనం కోరినట్టుగా.. ఇల్లును ఒకేచోట లేదా దూరంగానూ కట్టుకోవచ్చు. సమష్టి గృహం కూడా కట్టుకోవచ్చు. అందుకు అందరు దంపతులూ ఇష్టపడితే.. ఒకేచోట ఎవరి ఇల్లు వారు కట్టుకోవచ్చు. ఒకే ఇంటిలో అందరూ కలిసికూడా ఉండవచ్చు.
కొన్న ఇంటిని.. పెద్దగా చేసుకొని ఉండాలంటే, పైకి ఎన్ని అంతస్తులైనా పెంచుకోవచ్చు. చుట్టుపక్కలకు ఇల్లు పెంచడానికి టెక్నికల్‌గా దాని లోడ్ పిల్లర్లు, బీముల నిర్మాణం, వాటి పటిష్ఠత తదితర విషయాలను చూసుకోవాలి. అవ�
ఊరికి తూర్పున - ఉత్తరాన కొండలు ఉంటే.. ఊరికి అభివృద్ధి ఉండదు. అయితే, ఎంత దూరంలో ఆ కొండలు ఉన్నాయి అనేది ఇక్కడ ప్రాధాన్యాంశం అవుతుంది. దూరాన్ని బట్టి విషయం మారుతుంది. కొన్ని ఊర్లలో కొండ అంచున పొలాలు ఉండి, వాటికి
ఇంటికి తప్పకుండా సెప్టిక్ ట్యాంక్ అవసరం అవుతుంది. దానిని ఉత్తరం మధ్యలో లేదా తూర్పు మధ్యలో ఏర్పాటు చేసుకోవాలి. దానికి కేవలం టాయిలెట్స్.. అంటే లెట్రిన్ పిట్ లైను కలపాలి. ఇక ఇంట్లో వాడుక నీరు ఉంటుంది.
ఎత్తయిన ప్రదేశాలమీద నిర్మాణాలు చేయడం దోషం కాదు. ఇష్టమున్న చోట.. నీరు ఉన్నచోట.. చక్కని ప్రదేశం ఉంటే, తప్పకుండా నివాస భవనాలు నిర్మించుకోవచ్చు. ఎక్కడ గెస్ట్‌హౌజ్ నిర్మించినా.. అదికూడా ఇల్లే! మనం ఉండే గృహమే అవ�
చాలా ఇబ్బంది కలిగించే ప్రశ్న. గృహం అందరికీ అవసరం. మనిషి ఏ ప్రదేశంలో, ఏ కులాచార - మతాచారంలో ఉన్నా.. అతనికీ అవసరాలు ఉంటాయి. ‘ఫలానా వారి ఇల్లు కొనగూడదు. ఫలానా వారికి ఇల్లు అమ్మకూడదు’ అనేది తెలిసినవాళ్ల లక్షణం కా
ఎత్తు భూమి క్షత్రియులది, పడమర పల్లం శూద్రభూమి, ఉత్తరం వాలుభూమి బ్రాహ్మణులది అని కొందరు చెబుతుంటారు. అవన్నీ దిక్కుమాలిన వాదాలు. వాటిని పక్కన పెట్టేయండి. భూమి లక్షణాలు చెప్పడానికి నాటివారు అలా సమాజంలోని త�
Vasthu Shastra | వాయవ్యంలో మెట్లు - లిఫ్ట్ నిర్మించుకోవచ్చు. ఇంటికి ఉత్తర - వాయవ్యంలో లిఫ్ట్ పెడితే.. అది బయటినుంచి మాత్రమే అంటే, ఉత్తరం బాల్కనీ నుంచి వాడుకోవాల్సి వస్తుంది. ఉత్తర - వాయవ్యం ఇంటిని కట్‌చేసి, లిఫ్ట్న�
Vasthu Shastra | తప్పకుండా కట్టుకోవచ్చు. మీకున్న వీధిని బట్టి, మీకు తప్పకుండా పశ్చిమ సింహద్వారం రావాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికి అది ఏ దిశ సింహద్వారం ఇల్లు అయినా.. తూర్పు వైపు - ఉత్తరం వైపు ప్రధాన ద్వారాలు పెట్టాల్సి వ�
డబ్బులకు, సమస్యలకు సంబంధం లేదు. డబ్బులు (ధనం) లేనికాలం కంటే.. ధనం కలిగి ఉన్న సమయంలోనే అధిక సమస్యలు కలుగవచ్చు. ఇల్లు కొత్తదే కట్టుకోవచ్చు. అలాగని అది ఉన్నతమైనది, గొప్ప స్థలంలో కట్టినది అనుకోలేము. మనిషి సుఖాని�
Vasthu Shastra | గృహం.. తల్లి గర్భకోశం లాంటిది. సాధారణంగా అందులో చేరిన జీవి.. అసాధారణ శక్తియుక్తులతో, అందులోంచి ఆవిర్భవిస్తాడు. ఏ మహావ్యక్తి అయినా పుట్టుకతోనే గొప్పవాడు కాలేడు.
Vasthu Shastra | ఇంటి ఎత్తును ముందుగా స్థిరం చేసుకోవాలి. అంటే.. ఇంటి ఫ్లోరింగ్ నుంచి కనీసం ఇంటి ఎత్తు పద్దెనిమిది అడుగులు తీసుకుంటే కానీ.. నైరుతి బెడ్రూమ్లో మెజనైన్ స్లాబ్ వేయడానికి వీలుండదు. దీనికి రెగ్యులర్
నిజానికి మీ భయం ఇంటికి సంబంధించినది కాదు. మీ మనసులోనిది. మనిషి తన వ్యథకు కారణమైన దాన్ని చూసి భయపడతాడు. బాధపడతాడు. అది భౌతికమా? మానసికమా? ఊహనా? అనేది తెలుసుకోవాలి. ఒక స్థానం వదిలి మరొక స్థానం చేరడం వల్ల రేపు ఎ�