దిగ్దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమా అంటేనే ప్రత్యేకతల సమాహారం. ముఖ్యంగా ‘మగధీర’ నుంచి సినిమాపై ఆయన దృక్కోణం మారింది. కథలో ఏదో ఒక ప్రత్యేకత లేకుండా సినిమా చేయడంలేదాయన.
అగ్ర హీరో మహేశ్‌బాబు హీరోగా, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’కి చెందిన గ్లింప్స్‌ని మెక్సికోలో జరుగుతున్న ‘కామిక్‌కాన్ ఎక్స్పీరియన్స్ -2026’లో ప్రదర్శించారు. ఈ �
సినిమా సృజనాత్మకతతో కూడుకున్న రంగం. అందుకే ఇక్కడ ఎప్పటికప్పుడు ధోరణులు మారుతూ ఉంటాయి. తద్వారా కొత్త కథలు పుట్టుకొస్తూ ఉంటాయి. కథలు కొత్తవి అయితే ఆటోమేటిగ్గా పాత్రలు కూడా కొత్తగానే గోచరిస్తాయి.
షూటింగ్‌కు ముందే తన సినిమా కథల్ని రివీల్ చేస్తుంటారు అగ్ర దర్శకుడు రాజమౌళి. చాలా సినిమాల విషయంలో ఆయన ఇదే ఆనవాయితీని పాటించారు. అయితే ‘వారణాసి’ సినిమాకొచ్చేసరికి కథాంశం విషయంలో కాస్త గోప్యత పాటిస్తున్�
‘వారణాసి’ సినిమా గురించి దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం జార్జియాలో షూటింగ్‌ను జరుపుకుంటున్నది.
అసలే సూపర్‌స్టార్. పైగా రాజమౌళితో చేస్తున్నాడు. రేపు సినిమా విడుదలైతే పాన్ వరల్డ్ హీరోగా అవతరించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. అందుకేనేమో ప్రస్తుతం నిర్మాతలంతా మహేశ్‌బాబు దగ్గరకు క్యూ కడుతున్నారు. ఈ �
ఇటీవలే ‘వారణాసి’ సినిమా విడుదల తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్లోబల్ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకుర�
ఓ వైపు సినిమాను షూట్ చేస్తూ.. మరోవైపు పబ్లిసిటీని కూడా కానిచ్చేస్తుంటారు మన మేకర్స్ అంతా. కానీ ఈ విషయంలో రాజమౌళి రూటే సపరేటు. ఒక్క ప్రమోషనల్ ఈవెంట్‌తో సినిమాకు ఎక్కడలేని హైప్‌ని తీసుకొచ్చేసి, ఇక ఏమాత్ర
మహేశ్‌బాబు నటించిన ఒక్క సినిమా కూడా ఈ ఏడాది విడుదల కాలేదు. 2026లో ‘రాజమౌళి వారణాసి’ ఎలాగూ ఉంటుంది కదా.. దాంతో అభిమానుల ఆకలి తీరిపోతుందిలే అని అంతా అనుకుంటుంటే.. ఆ చిత్రబృందమే పేర్కొన్నదంటూ ఓ షాకింగ్ న్యూస్
Prakash Raj Joins Varanasi | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి' (Varanasi) గురించి వస్తున్న ప్రతి వార్త నెట్టింట సంచలనం సృష్టిస్తున్న విషయం తె�
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్‌బాబుతో గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ ఈ సినిమాపై మరింతగా అంచనాల్ని పెంచింది.
గ్లోబ్ ట్రాటర్ వేడుక తర్వాత ‘రాజమౌళి వారణాసి’ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ అంతకు పదింతలైంది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఆడియన్స్ ఉత్సాహం చూపిస్తున్నారు.